Samantha: సడన్ గా ట్రెండింగ్ లోకి వచ్చిన సమంత.. రీజన్‌ ఏంటంటే ??

Updated on: Jul 03, 2023 | 9:33 PM

మీరు ట్రెండింగ్‌లోకి రావాలంటే కాజ్‌ ఉండాలేమో, నేను ట్రెండ్‌లోకి రావాలంటే జస్ట్ మా ఫ్యాన్స్ తలచుకుంటే చాలు. చిటికెలో సోషల్‌ మీడియా షేక్‌ అయిపోద్ది అంటూ సీరియస్‌ చెబుతూనే, సరదాగా స్మైల్‌ ఇచ్చేస్తున్నారు సామ్‌. సమంత సడన్‌ ట్రెండింగ్‌కి రీజన్‌ ఏంటి అంటారా?

మీరు ట్రెండింగ్‌లోకి రావాలంటే కాజ్‌ ఉండాలేమో, నేను ట్రెండ్‌లోకి రావాలంటే జస్ట్ మా ఫ్యాన్స్ తలచుకుంటే చాలు. చిటికెలో సోషల్‌ మీడియా షేక్‌ అయిపోద్ది అంటూ సీరియస్‌ చెబుతూనే, సరదాగా స్మైల్‌ ఇచ్చేస్తున్నారు సామ్‌. సమంత సడన్‌ ట్రెండింగ్‌కి రీజన్‌ ఏంటి అంటారా? ఖుషీ కబర్‌ చెప్పేసుకుందాం రండి. శాకుంతలం సినిమా డిస్నీ మూవీలా ఉంటుందంటూ బిగ్‌ హోప్స్ పెట్టుకున్నారు సామ్‌. కానీ ఆమె అనుకున్నది ఒకటైతే, రిజల్ట్ వచ్చింది ఇంకొకటి. అందుకే ఫలితాన్ని పెద్దగా పట్టించుకోకుండా మూవ్‌ ఆన్‌ అయిపోయారు. ఇప్పుడు ఆమె ఫోకస్‌ మొత్తం డబుల్‌ వీడీల మీదే ఉంది. అందులో ఒకరు విజయ్‌ దేవరకొండ. ఆయనతో చేస్తున్న ఖుషి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మహేష్, ప్రభాస్ అభిమానుల్లో పెరుగుతున్న పోటీ

ఇండిపెండెన్స్ వీక్ కోసం సినిమాలు సిద్ధం

Tamannaah Bhatia: వరుసగా ట్రెండింగ్ లో ఉన్న తమన్నా..

Kamal Haasan: ప్రాజెక్ట్ కెలో నటిస్తున్న కమల్ హాసన్..

పెళ్లిళ్ల గురించి మాట్లాడుతున్న బ్యూటీస్.. అసలు ఏమంటున్నారంటే ??

 

Follow Us