అంతర్జాతీయ జాబితాలో సౌత్ సినిమాల హవా.. అట్లుంటది మనతోని
అంతర్జాతీయ మ్యాగజైన్ విడుదల చేసిన టాప్ 25 చిత్రాల జాబితాలో సౌత్ సినిమాలదే పైచేయి. ఈ జాబితాలో మణిరత్నం సఖి అగ్రస్థానంలో నిలవగా, మరో మాధవన్ సినిమా ద్వితీయ స్థానంలో ఉంది. రాజమౌళి ఈగ పదో స్థానాన్ని దక్కించుకోగా, బాహుబలి, ఆర్ఆర్ఆర్ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్యాన్ ఇండియా ట్రెండ్ మొదలై పదేళ్లయినా, ఇండియన్ స్క్రీన్ పై సౌత్ సినిమా హవా చాలా కాలంగా కొనసాగుతోంది.
ప్యాన్ ఇండియా ట్రెండ్ మొదలై పదేళ్లయినా, ఇండియన్ స్క్రీన్ పై సౌత్ సినిమా హవా చాలా కాలంగా కొనసాగుతోంది. ఇటీవల ఓ అంతర్జాతీయ మ్యాగజైన్ విడుదల చేసిన ఉత్తమ చిత్రాల జాబితా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. టాప్ 25 సినిమాల్లో సౌత్ చిత్రాల సంఖ్యే ఎక్కువగా ఉంది. వసూళ్ల పరంగా, రికార్డుల పరంగా బాలీవుడ్‌కు సౌత్ సినిమాలు గట్టి పోటీనిస్తున్నాయి. ఈ ట్రెండ్ పాతికేళ్ల క్రితమే మొదలైందని ఈ జాబితా నిరూపించింది. 2000వ సంవత్సరంలో విడుదలైన మణిరత్నం సఖి (మాధవన్, షాలిని నటించిన రొమాంటిక్ డ్రామా) ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. మాధవన్ నటించిన మరో సినిమా రెండో స్థానంలో ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డిఫరెంట్ స్ట్రాటజీస్ తో దూసుకుపోతున్న రష్మిక
Shriya Saran: స్పీడు పెంచిన శ్రియా శరణ్
వరుసగా పెద్ది అప్‌డేట్స్.. చెర్రీ స్పీడుకు రీజనేంటి?
Meenakshi Chowdary: సీనియర్ హీరోలతో జోడీకి రెడీ అంటున్న మీనాక్షి
