Jr NTR: ఉత్తమ నటుడు.! జైకొట్టించుకున్న NTR.. సైమా అవార్డ్స్ వేదికపై ఎన్టీఆర్ వీడియో.
తన నటనతో.. కోట్లాది మంది గుండెల్లో గూడుకట్టుకోవడమే కాదు.. తన పర్ఫార్మెన్స్‌తో అందరి చేత చప్పట్లు కొట్టించుకుంటూ.. అవార్డులు చేజిచ్చించుకునే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ఖాతాలో మరో అవార్డ్ అవార్డ్ చేరేలా చేసుకున్నారు. ఫిల్మ్ ఫెటర్నిటీలోనే.. వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ అవార్డ్ గా ఫీలయ్యే.. సైమా అవార్డును గెలుచుకున్నారు. బెస్ట్ యాక్టర్‌గా.. మరో సారి అంతటా కీర్తించబడుతున్నారు.
తన నటనతో.. కోట్లాది మంది గుండెల్లో గూడుకట్టుకోవడమే కాదు.. తన పర్ఫార్మెన్స్‌తో అందరి చేత చప్పట్లు కొట్టించుకుంటూ.. అవార్డులు చేజిచ్చించుకునే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ఖాతాలో మరో అవార్డ్ అవార్డ్ చేరేలా చేసుకున్నారు. ఫిల్మ్ ఫెటర్నిటీలోనే.. వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ అవార్డ్ గా ఫీలయ్యే.. సైమా అవార్డును గెలుచుకున్నారు. బెస్ట్ యాక్టర్‌గా.. మరో సారి అంతటా కీర్తించబడుతున్నారు. ఎస్ ! జక్కన్న డైరెక్షన్లో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసిన చేసిన ఫిల్మ్ ట్రిపుల్ ఆర్. ఇప్పటికే వరల్డ్ వైడ్ సూపర్ డూపర్ హిట్టై.. ఏకంగా ఆస్కార్ చేజిక్కించుకున్న ఈ సినిమా.. సైమ్‌లోనూ బజ్ చేసింది. ది బెస్ట్ యాక్టర్గా అటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ఖు.. ఇటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు నామినేషన్ దక్కడంతో.. ఈసారి ఈ అవార్డ్ వీరిద్దరికే అనే టాక్ త్రూ అవుట్ ఇండియా గట్టిగా వీచింది. ఇక అందరూ అనుకున్నట్టే.. ఈ అవార్డ్ ట్రిపుల్ ఆర్ హీరోస్‌కే దక్కింది. దీంతో ఈ వేడుకలో పాల్గొన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఠీవీగా.. సైమా బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకున్నారు. అవార్డ్స్ సెర్మనీలో … అటు తన ప్రజెన్స్‌తోనూ.. ఇటు తన మాటలతోనూ.. సెంట్రాఫ్ అట్రాక్షన్గా నిలిచారు. ఈవెంట్లో జేజేలు కొట్టించుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..