ప్రేమే లేదని.. ఎన్ని కథల్ చెప్పారమ్మా.. చివరికి ఎన్ని హృదయాలు పగిలాయో

|

Feb 08, 2023 | 9:46 AM

అనుకుంటాం కానీ.. ఈ సెలబ్రిటీల కథే అర్థం కాదు. ఒకసారి లవ్వులో ఉన్నట్టు కనిపిస్తుంటారు. ఆ అవెంటనే 'అబ్బే అదేం లేదంటూ' చెబుతారు. తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మీడియాపైనే ఎగురుతారు.

అనుకుంటాం కానీ.. ఈ సెలబ్రిటీల కథే అర్థం కాదు. ఒకసారి లవ్వులో ఉన్నట్టు కనిపిస్తుంటారు. ఆ అవెంటనే ‘అబ్బే అదేం లేదంటూ’ చెబుతారు. తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మీడియాపైనే ఎగురుతారు. ప్రేమా గీమా లేదు జెస్ట్ వి ఆర్ ఫ్రెండ్స్‌ అంటూ స్టేట్మెంట్లు ఇస్తారు. తీరా.. కట్ చేస్తే ఓ ఫైన్ డే తాము పెళ్లి చేసుకుంటున్నామ్! అని చెప్పి అందర్నీ ఫూల్ చేశారు. ఇక ఇప్పుడు వీరి పెళ్లి తో నెట్టింట వైరల్ అవుతున్నారు. ట్రెండింగ్‌లో కనిపిస్తున్నారు. ఎప్పటి నుంచో ప్రేమించుకుంటూ వస్తున్న స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ.. యంగ్ హీరో సిద్ధార్థ్‌ మల్ హోత్రా ఎట్టకేలకు పెళ్లికి రెడీ అయిపోయారు. జైసల్మేర్‌ లోని సూర్యగృహ లగ్జరీ హోటల్ కమ్ కోటలో .. పెళ్లితో ఒక్కట కాబోతున్నారు. అంతేకాదు కళ్లు తిరిగే రేంజ్ అరేంజ్ మెంట్స్‌తో.. చాలా గ్రాండ్ అండ్ లావిష్ గా ఈ వేడక చేసుకుంటున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Allu Arjun: ఫ్యాన్స్‌ దెబ్బకి.. బన్నీ జంప్‌.. ఫోటో షూట్‌ కూడా రద్దు

Rishab Shetty: మరో కాంతార2 వచ్చేస్తోంది !! అనౌన్స్ చేసిన రిషబ్‌

Waltair Veerayya: బాక్సాఫీస్ బద్దలంటే ఇదే ! చిరుకు కళ్లు తిరిగేంత లాభం !!

Jagapathi Babu: మందు తాగాడు.. బెస్ట్ యాక్టర్ అయ్యాడు..

Pathaan: బాహుబలి రికార్డ్స్‌కు ఎసరు పెట్టిన బాలివుడ్ బాద్‎షా..

Published on: Feb 08, 2023 09:46 AM