‘విరాట పర్వం ఓ కళాఖండం’ రివ్యూ ఇచ్చిన హీరో సిద్దు జొన్నల గడ్డ
రానా హీరోగా.. వేణు ఊడుగుల డైరెక్షన్‌లో మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ గా తెరకెక్కిస్తున్న చిత్రం విరాట పర్వం. 1990లో జరిగిన యాదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ సినిమాలోని సాంగ్స్ అండ్ ట్రైలర్ ఇప్పటికే ఈ సినిమాపై విపరీతమైన అంచనాలను పెంచేశాయి.
రానా హీరోగా.. వేణు ఊడుగుల డైరెక్షన్‌లో మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ గా తెరకెక్కిస్తున్న చిత్రం విరాట పర్వం. 1990లో జరిగిన యాదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ సినిమాలోని సాంగ్స్ అండ్ ట్రైలర్ ఇప్పటికే ఈ సినిమాపై విపరీతమైన అంచనాలను పెంచేశాయి. అయితే జూన్ 17న రిలీజ్ అవుతున్న ఈసినిమాను యంగ్ హీరోలకు చూపిస్తున్న ఈ మూవీ మేకర్స్.. రవారి రెస్పాన్స్ అండ్ రివ్యూతో నెట్టింట మరింత హాట్ టాపిక్ గా మారుతోంది. ఇక ఇప్పటికే ఈ మూవీ చూసిన యంగ్ హీరో నిఖిల్ సినిమా అమేజింగ్ అంటూ ట్వీట్ చేశారు. ఇక తాజాగా ఇదే సినిమాను చూసిన మరో యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ… ఈ సినిమా ఓ కళాకండం అంటూ ట్వీట్ చేశారు. ఈ సినిమాకు రివ్యూ ఇచ్చేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అందరికంటే ముందే క్లాస్ రూమ్‌కి వచ్చిన అతిథి !! తనని చూసి సిబ్బంది షాక్ !!
హాస్టల్‌లో స్నానానికి బాత్రూంకి వెళ్లిన యువతి !! షవర్‌లోపల ఉన్నది చూసి షాక్ !!
సీతాకోక చిలుకలతో పెంగ్విన్స్ ఆటలు !! వావ్ అనిపించే ఈ వీడియో
