Shah Rukh Khan: షారుక్‌ ఖాన్‌ ఇంటి నేమ్ బోర్డ్‌ కాస్ట్‌ ఎంతో తెలుసా ??

|

Apr 28, 2022 | 9:21 AM

బాలీవుడ్ బాద్ షా షారుక్‌ ఖాన్‌కు తన ఇల్లు ‘మన్నత్’ అంటే ఎంతో ఇష్టం. ఆ ఇంటికి ఇటీవల కొన్ని మరమ్మతులు చేయించారు. అందులో భాగంగా ఇంటి నేమ్‌ ప్లేట్‌ కూడా ప్రత్యేకంగా తయారు చేయించారు.

బాలీవుడ్ బాద్ షా షారుక్‌ ఖాన్‌కు తన ఇల్లు ‘మన్నత్’ అంటే ఎంతో ఇష్టం. ఆ ఇంటికి ఇటీవల కొన్ని మరమ్మతులు చేయించారు. అందులో భాగంగా ఇంటి నేమ్‌ ప్లేట్‌ కూడా ప్రత్యేకంగా తయారు చేయించారు. ‘మన్నత్– ల్యాండ్స్ ఎండ్’ అంటూ నిలువు అక్షరాలతో నేమ్ ప్లేట్ తయారు చేశారు. స్వతహాగా ఇంటీరియర్ డిజైనర్ అయిన షారూఖ్ భార్య గౌరీ ఖాన్.. ఆ నేమ్ ప్లేట్ కు తన నైపుణ్యం అంతా ఉపయోగించి తయారు చేసారట. అందులో పెద్ద విశేషమేముంది అనుకుంటే పొరపాటే… దానికి పెట్టిన ఖర్చే ఇప్పుడు చర్చకు దారి తీసింది. అవునుమరి, ఆరడుగుల శిలాఫలకానికే 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆ డబ్బుతో సామాన్యుడు ఓ చిన్నపాటి ఇంటిని కొనుక్కొని సొంతింటి కలను నెరవేర్చుకోవచ్చు అంటున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sarkaru Vaari Paata: మరో అరుదైన రికార్డ్‌ క్రియేట్‌ చేసిన సర్కారు వారి పాట

Samantha: ‘కాజల్ తల్లి అయితే నాకేంటి’.. ట్రోలర్స్‌పై శివాలెత్తిన సమంత

ప్లాట్‌ఫామ్‌కి రైలుకి మధ్య గ్యాప్‌లో మహిళ !! తర్వాత ఏం జరిగిందంటే ??

కళ్లనుంచి నీరు రాకుండా ఉల్లిపాయలు ఎలా కట్‌చేయాలో తెలుసా..!