Sankranthiki Vasthunam: సంక్రాంతికి వస్తున్నాం సినిమా రివ్యూ వచ్చేసిందోచ్.. హిట్టా ?? ఫట్టా ??

|

Jan 14, 2025 | 5:51 PM

ఏకంగా విక్టరీనే తన పేరులో చేర్చుకుని, సినిమాల మీద సినిమాలు చేస్తున్న హీరో! క్లాసు మాసు మాత్రమే కాదు.. ఫ్యామిలీ ఆడియెన్స్‌ సపోర్ట్‌ కూడా కాస్తా ఎక్కువగానే కూడబెట్టుకున్న హీరో! పైగా సంక్రాంతి సెంటిమెంట్‌ కాస్త బలంగా ఉంది ఈ హీరోకి! అలాంటి హీరో.. ఈ సంక్రాంతికే తన స్టైల్‌ ఆఫ్ కామెడీ, ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో మన ముందుకు వస్తే.. ఎలా ఉంటుంది?

అందులోనూ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉన్న.. అనిల్ రావిపూడి డైరెక్షన్లో సినిమా చేస్తే ఎలా ఉంటుంది.? ఇంకెలా ఉంటుంది… అందరూ ఎక్స్‌పెక్ట్ చేసినట్టే బొమ్మ హిట్టు అవుతుందా? లేక పందాళ్లో ఓడిన కోడిలా.. సైడ్ అయిపోతుందా? బ్లాక్ బాస్టర్ పొంగలా? లేక Black పొంగలా.. తెలియాలంటే వాచ్ దిస్‌ రివ్యూ..!

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అంతు పట్టని జబ్బు.. 3 రోజుల్లో జుట్టంతా రాలి..

డంపింగ్‌ యార్డ్‌ కింద శివాలయం 500 ఏళ్లైనా చెక్కు చెదరలేదు..

బాలయ్యతో నటించిన ఈ చిన్నారి ఎవరో తెలుసా ??

అభిమానులకు బాలయ్య ఫోన్‌.. పట్టరాని సంతోషంలో ఫ్యాన్స్‌

Daaku Maharaaj: డాకు మహారాజ్ ఊచకోత.. బాలయ్య సినిమా రెండురోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే