సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఛార్జ్ షీట్ దాఖలు.. నెక్స్ట్ స్టెప్ ఏంటి

Updated on: Dec 27, 2025 | 10:06 PM

హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన ఈ ఘటనలో రేవతి మృతిచెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ గాయపడ్డారు. థియేటర్ యాజమాన్యం, ఈవెంట్ నిర్వాహకుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఛార్జ్ షీట్‌లో పేర్కొన్నారు. మొత్తం 23 మంది నిందితులను చేర్చారు.

హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. 2024 డిసెంబర్ 4న పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా ఈ ఘటన జరిగింది. అభిమానులను అదుపు చేసే ప్రయత్నంలో పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో రేవతి అనే మహిళ తన కుమారుడు శ్రీతేజతో కలిసి కిందపడిపోయారు. చికిత్స పొందుతూ రేవతి మృతి చెందగా, శ్రీతేజ కోలుకుంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వచ్చే 2 రోజులు గజ గజే.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ

Gold Price Today: ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు.. శనివారం తులం ఎంతంటే..

21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ… కడలిలో కలిసిన 10 వేల అభాగ్యులు

నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే

వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట