Samantha: అక్కినేని కాంపౌండ్‏లో అడుగుపెట్టిన సమంత !! ఎందుకంటే ?? వీడియో

|

Dec 07, 2021 | 1:27 PM

అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత తన కెరీర్ పై ఫోకస్ పెట్టింది. తన వరకు ప్రాజెక్ట్స్‏కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. అలాగే తన ఫిట్‏నేస్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది.

అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత తన కెరీర్ పై ఫోకస్ పెట్టింది. తన వరకు ప్రాజెక్ట్స్‏కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. అలాగే తన ఫిట్‏నేస్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. ఇక గత కొద్ది రోజులుగా సామ్ సోషల్ మీడియాలో యాక్టివ్‏గా ఉంటుంది. లెటేస్ట్ ఫోటోస్‏ షేర్ చేస్తూ అభిమానులకు టచ్‏లో ఉంటుంది. అయితే సామ్… చైతన్య విడాకులు తీసుకోవడానికి గల కారణాలు ఏంటీ అనేది మాత్రం ఇప్పటికీ తెలియలేదంటున్నారు నెటిజన్స్. ఇక తాజాగా విడాకుల ప్రకటన అనంతరం ఇన్ని రోజుల తర్వాత సమంత మరోసారి అక్కినేని కాంపౌండ్‏లో అడుగుపెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్‏గా మారింది.

మరిన్ని ఇక్కడ చూడండి:

ఆరోగ్య సంజీవని తమలపాకు !!రోజుకు రెండు తింటే చాలు !! వీడియో

మార్చురీలో తిరిగొచ్చిన ప్రాణం !! కానీ ఆ తర్వాత ఆసుపత్రిలో ఏం జరిగిందంటే ?? వీడియో

Viral Video: టూరిస్ట్‌గా వచ్చి ఇండియన్‌ అబ్బాయిని పెళ్లాడిన ఫ్రాన్స్‌ యువతి !! వీడియో

Viral Video: కొడుకును బతికించుకోడానికి తండ్రి తాపత్రయం !! వావ్‌ వీడియో

ట్రైన్‌లో విద్యార్థుల స్టంట్స్‌ !! సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌ !! వీడియో

 

 

Follow us on