Kushi: పాపం.! ఏదో అనుకుంటే.. ఇంకేదో అయింది.. సమంతకు రౌడీ హీరో వీడియో కాల్.
కూటి కోసం కోటి తిప్పలు ఎలాగో.. ఓ సినిమాను ప్రమోట్ చేసుకోవడం కోసం.. అంత కంటే ఎక్కువ తిప్పలే పడాల్సి వస్తుంది ఈ రోజుల్లో..! ఈవెంట్లు ఇంటర్వ్యూలకు వెళ్లాలి. రోడ్లు మాల్లు తిరగాలి..! ఇవి కాదన్నట్టు.. ప్రాంకు కాల్లు.. ఇన్‌స్టా రీల్లు.. కాన్సెప్టెడ్ స్పెషల్ వీడియోస్! ఇలా.. తమ సినిమాను జానల్లోకి తీసుకెళ్లడానికి కాదేదీ.. అనర్హం అన్నట్టుగా ఉంది సెలబ్రిటీస్ పరిస్థితి.! ఇక ఇంతకు ముందు చెప్పిన ఈ లైన్‌కు తగ్గట్టే..
కూటి కోసం కోటి తిప్పలు ఎలాగో.. ఓ సినిమాను ప్రమోట్ చేసుకోవడం కోసం.. అంత కంటే ఎక్కువ తిప్పలే పడాల్సి వస్తుంది ఈ రోజుల్లో..! ఈవెంట్లు ఇంటర్వ్యూలకు వెళ్లాలి. రోడ్లు మాల్లు తిరగాలి..! ఇవి కాదన్నట్టు.. ప్రాంకు కాల్లు.. ఇన్‌స్టా రీల్లు.. కాన్సెప్టెడ్ స్పెషల్ వీడియోస్! ఇలా.. తమ సినిమాను జానల్లోకి తీసుకెళ్లడానికి కాదేదీ.. అనర్హం అన్నట్టుగా ఉంది సెలబ్రిటీస్ పరిస్థితి.! ఇక ఇంతకు ముందు చెప్పిన ఈ లైన్‌కు తగ్గట్టే.. స్టార్ హీరో విజయ్ దేవరకొండ… తన సినిమాను ప్రమోట్ చేసుకోడానికి ఓ వీడియోను రిలీజ్ చేశారు. అందులో అర్థరాత్రి సమంతకు ఫోన్ చేసి.. కాస్త ఫన్ అండ్ రొమాంటిక్‌గా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈ వీడియోతో తమ సినిమా.. ఇంకాస్త జనాల్లోకి వెళుతుందిలే అని థింక్ కూడా చేసినట్టు ఉన్నారు. ఇక vd అనుకున్నట్టే.. ఈ వీడియో జనాల్లోని వెళ్లింది. అర్థరాత్రి సమంతకు కాల్ అనే టైటిల్‌తో.. సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతోంది. కానీ దాంతో పాటే.. ట్రోలర్స్‌కు మంచి ఫీడ్‌లా తరైంది ఈ వీడియో..! ఎందుకంటారా? ఎందుకంటే.. అటు పక్క సమంత కానీ.. ఇటు పక్క విజయ్ దేవరకొండ కానీ.. అసలు వీడియో కాలే మాట్లాడుకోలేదు కనుక! అది జెస్ట్ వారు షూటు చేసిన వీడియో కనుక! కావాలంటే.. వీడియో మళ్లో సారి చూడండి.. ఈ సారి చూసేటప్పుడు.. సమంత కళ్లబోడులో కనిపిస్తున్న రిఫ్లెక్షన్ ను అబ్ సర్వ చేయండి.! చూశారుగా.. సినిమా షూటింగ్ లాగే.. ఈ వీడియోను కూడా షూట్ చేశారు ఖుషీ మూవీ మేకర్స్ అంతేకాదు.. VD వీడియో కాల్ కాదే.. ఏంద లేదు. అయితే ఇదే కనిపెట్టిన నెటిజెన్స్ ఇప్పుడు విజయ్ దేవరకొండతో పాటు.. సమంతను ఆడుకుంటున్నారు. పాపం ఏదో అనుకుంటే.. ఇకేదో అయిందంటూ.. మీమ్స్ అండ్ ట్రోల్స్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..