Samantha: ‘మన దగ్గర ఉండేదే ప్రేమ..’ సామ్ వాలెంటైన్స్ డే పోస్ట్ వైరల్ !!
కమ్మాన్! ఇట్స్ వాలెంటైన్స్ డే! అని ఎగ్జైట్ అయి.. ఎంజాయ్ చేసిన కపుల్స్ మధ్య.. సెలబ్రిటీ పెయిర్స్ మధ్య..! వారు చేసే ట్వీట్స్ అండ్ పోస్ట్స్ మధ్య..
కమ్మాన్! ఇట్స్ వాలెంటైన్స్ డే! అని ఎగ్జైట్ అయి.. ఎంజాయ్ చేసిన కపుల్స్ మధ్య.. సెలబ్రిటీ పెయిర్స్ మధ్య..! వారు చేసే ట్వీట్స్ అండ్ పోస్ట్స్ మధ్య.. సమంత కూడా ఓ పోస్ట్ తో కనిపించారు. అరె..! సామ్ కూడా మళ్లీ ప్రేమలో పడ్డట్టున్నారే..? అని అందరూ అనేలా.. అనుకునేలా చేసుకున్నారు. ఆ పోస్ట్‌తో.. తన లవ్ మ్యాటర్‌తో.. Vడే పోయి రెండు రోజులైనా.. నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నారు. ఆప్టర్ బ్రేకప్ విత్ చైతూ.. వ్యాలెంటైన్స్ డే ను జరుపుకోవడమే… మానేసిన సామ్.. తాజాగా ఈ వాలెంటైన్స్‌డే రోజు మాత్రం కాస్త బిజీ గా గడిపారు. ఈ ప్రేమికుల రోజే ఇన ఇన్‌స్టా హ్యాండిల్లో ఓ పోస్ట్ చేశారు. తన న్యూ లవ్ గురించి అందరికీ రివీల్ చేశారు. రివీల్ చేయడమే కాదు.. ఓ ఫోటోలో తన లవ్ ఏంటో కన్వే చేశారు. మనల్ని విడిచిపోయింది ప్రేమ కాదు.. మన దగ్గర ఉన్నదే ప్రేమని మనకు స్వాంతన ఇచ్చేదే తోడని అందరికీ తెలిసేలా.. తట్టేలా చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ram Charan: అదేంటో తెలియదు కానీ.. ఆ హీరోయిన్ అంటే నాకు పిచ్చి ప్రేమ !!
Jr NTR: త్రివిక్రమ్ డైరెక్షన్లో.. NTR పౌరాణిక సినిమా..
Shankar: RC15కు బ్రేక్ !! మళ్లీ మొదటికి శంకర్.. అసలు ఏం జరిగిందంటే ??