‘డబ్బులిచ్చా కాబట్టే.. ఆ సర్వేలో నేనే No1’…తలలు పట్టుకునేలా చేసిన సామ్
సామ్ వెళ్లిన ఓ ఫేమస్ టాక్ షో.. తాజాగా ఆమెకు తలనొప్పిగా మారింది. ఆ షోలో హోస్ట్ కరణ్ అడిగిన ప్రశ్నలకు సామ్ చెప్పిన సమాధానాలు ప్రస్తుతం ఆమెను విమర్శలపాలు చేస్తున్నాయి.
సామ్ వెళ్లిన ఓ ఫేమస్ టాక్ షో.. తాజాగా ఆమెకు తలనొప్పిగా మారింది. ఆ షోలో హోస్ట్ కరణ్ అడిగిన ప్రశ్నలకు సామ్ చెప్పిన సమాధానాలు ప్రస్తుతం ఆమెను విమర్శలపాలు చేస్తున్నాయి. పర్సనల్ అండ్ ప్రొఫెనల్‌గా ఆమెను ఇరుకున పెడుతున్నాయి. ఇప్పటికే చైతూతో తను సాగించిన ప్రయాణం గురించి చాలా షాకింగ్ విషయాలు చెప్పిన ఈ బ్యూటీ.. అదే షోలో తను చేసిన ఓ సిల్లీ జోక్ తో సోషల్ మీడియాలోనూ అబాసుపాలవుతున్నారు. ఇక ఆన్‌స్క్రీన్ లో కంటే ఆఫ్ స్క్రీన్‌లో చాలా చలాకీగా ఉండే సాయి.. కరణ్ టాక్ షోలో.. ఆర్‌మాక్స్ సర్వే గురించి కెమెడీగా చేశారు. ఆర్‌మ్యాక్స్ సర్వే..ఇండియన్ ఫిల్మ్ హీరోయిన్ల లిస్టులో నెంబర్ 1 గా ఎలా నిలిచారు అని కరణ్, సామ్‌ను అడిగారు. అందుకు సామ్ వెంటనే.. భారీగా డబ్బులు ఇచ్చా కాబట్టి అంటూ నవ్వేశారు. అయితే ఇప్పుడిదే కామెడీ ఆన్సర్.. ఈ బ్యూటీని… నెట్టింట ట్రోల్ అయ్యేలా చేస్తోంది. సమంత హార్డ్ కోర్ ఫ్యాన్స్ ను కూడా హర్ట్ అయ్యేలా చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చనిపోయి పెంపుడు కుక్కకు వర్ధంతి !! ఊళ్లో అందరికీ భోజనంలు పెట్టి మరీ !!
బ్లాక్ ఏలియన్‌గా మారిపోయిన మనిషి.. భయంతో జనం పరుగులు.. ధైర్యముంటేనే చూడండి
ఆనంద్ మహీంద్రా మనసు దోచుకున్న కుగ్రామం.. ఎక్కడంటే ??
ఇంటికొచ్చిన మహిళా సోల్జర్.. తల్లిని చూసి చిన్నోడి రియాక్షన్ చూసి తీరాల్సిందే
పుట్టినరోజు సందర్భంగా కూతురి గిఫ్ట్.. ‘మన బిడ్డకు తండ్రి నేను కాదు.. ఇదిగో సాక్ష్యం’