Samantha: సమంతకు ఏమైంది ?? సడెన్ గా ఇలా అయ్యింది ??

|

Sep 10, 2022 | 6:40 PM

సమంతకు ఏమైంది. సడెన్‌గా ఇలా మారిపోయింది? అని అనుకోవడం.. ఆరా తీయడం నెట్టింట ఎక్కువైంది. అయితే అలా అనుకోవడానికి... ఆరా తీయడానికి మాత్రం సమంత ఆ ఒక్క ఫోటోనే కారణమవుతోంది.

సమంతకు ఏమైంది. సడెన్‌గా ఇలా మారిపోయింది? అని అనుకోవడం.. ఆరా తీయడం నెట్టింట ఎక్కువైంది. అయితే అలా అనుకోవడానికి… ఆరా తీయడానికి మాత్రం సమంత ఆ ఒక్క ఫోటోనే కారణమవుతోంది. ఆ ఫోటోనే ఎట్ ప్రెజెంట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. చూడ్డానికి చలాకీగా.. నవ్వుతూ.. అందంగా..ఆకట్టుకునేలా ఉండే సమంత.. అదేంటో ఆ ఫోటోలో మాత్రం చాలా పీలగా.. ఢీలా పడిని బాడీతో.. మాడిపోయిన ముఖంతో.. ఆ ముఖానికి మాస్కుతో.. పెద్ద కళ్లద్దాలతో.. షాకింగ్‌గా కనిపిస్తోంది. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ను కలవర పెడుతోంది. ఇక చాలా రోజుల తర్వాత సామ్ తాజాగా బయటికి వచ్చింది. ఓనం పండుగ సందర్భంగా.. తన మూవీ యశోద టీజర్ సందర్భంగా…హైదరాబాద్‌లోని ఓ వేద పాఠశాలను విజిట్ చేసింది. వేద పండితుల ఆశీర్వాదం తీసుకుంది. అయితే అక్కడ దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ కావడం.. ఆ ఫోటోల్లో సామ్ షాకింగ్‌ గా కనిపించడంతో.. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ సమంతకు ఏమైందని నెట్టింట ఆరా తీయడం మొదలెట్టారు. ఆ ఫోటోను వైరల్ చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రేమ.. పెళ్లి.. మోసం.. ద్రోహం.. నాశనం దిశగా హీరోయిన్ జీవితం

Bigg Boss Divi: జైలులో బిగ్ బాస్ ఫేం దివి !! ఎందుకంటే ??

చనిపోయిన కొడుకు తిరిగివస్తాడు అని శవాన్ని ఉప్పు పాతర !! చివరికి ఏంజరగిందంటే ??

Viral: తీన్మార్‌ డాన్స్‌ చేస్తున్న చిలుక ?? ఎందుకో తెలుసా !!

Viral: హాయిగా నిద్రపోయి రూ.5 లక్షలు గెలుచుకున్న యువతి !!