సామ్ తెలివి అంటే ఇది! అనుకున్నట్టే…బాలీవుడ్‌ స్టార్ సినిమాలో నటిస్తోంది

|

Jul 26, 2022 | 1:41 PM

సామ్‌ ఏ ఎండకు ఆ గొడుకు పడుతుందని.. రీసెంట్‌గా విమర్శించిన కొంత మంది నెటిజన్లే.. తాజాగా ఆమెను మెచ్చుకుంటున్నారు. తన స్ట్రాటజీ కరెక్ట్ అని నెట్టింట నెత్తికెక్కించుకుంటున్నారు.

సామ్‌ ఏ ఎండకు ఆ గొడుకు పడుతుందని.. రీసెంట్‌గా విమర్శించిన కొంత మంది నెటిజన్లే.. తాజాగా ఆమెను మెచ్చుకుంటున్నారు. తన స్ట్రాటజీ కరెక్ట్ అని నెట్టింట నెత్తికెక్కించుకుంటున్నారు. లోడ్‌ … ఎయిమ్‌ .. షూట్‌! ను నిక్కచ్చిగా నమ్మినట్టున్నారు సామ్‌ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. రిజెల్ట్ చూసి ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇంతకీ వీరందరూ ఎందుకు ఖుషీ అవుతున్నారో మీకు కూడా తెలుసుకోవాలని ఉందా..! అయితే లెట్స్ వాచ్‌ దిస్ స్టోరీ! ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్తో.. బాలీవుడ్‌లో కూడా బాగా పాపులర్ అయిన సామ్.. ఆ వెబ్‌ సిరీస్ హిట్టైనప్పటి నుంచే స్టార్ హీరో సినిమా కోసం ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. కాని తాజాగా తను వెళ్లిన కరణ్ టాక్‌ షోతో.. అది నిజం చేసుకున్నారు. అకార్డింగ్ బీ టౌన్‌ బజ్‌ .. తాజాగా సామ్ బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేశారట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘డబ్బులిచ్చా కాబట్టే.. ఆ సర్వేలో నేనే No1’…తలలు పట్టుకునేలా చేసిన సామ్

చనిపోయి పెంపుడు కుక్కకు వర్ధంతి !! ఊళ్లో అందరికీ భోజనంలు పెట్టి మరీ !!

బ్లాక్ ఏలియన్‌గా మారిపోయిన మనిషి.. భయంతో జనం పరుగులు.. ధైర్యముంటేనే చూడండి

ఆనంద్ మహీంద్రా మనసు దోచుకున్న కుగ్రామం.. ఎక్కడంటే ??

ఇంటికొచ్చిన మహిళా సోల్జర్‌.. తల్లిని చూసి చిన్నోడి రియాక్షన్ చూసి తీరాల్సిందే

 

Published on: Jul 26, 2022 01:41 PM