Soul Of Satya: ఏడిపించేస్తున్న సోల్ ఆఫ్ సత్య.. తేజు – కలర్స్‌ స్వాతి ప్రాణం పెట్టేసారు..

|

Aug 17, 2023 | 9:46 AM

బిఫోర్ యాక్సిడెంట్ అండ్ ఆఫ్టర్ యాక్సిడెంట్.. జస్ట్ సినిమాల్లో హీరోగానే చేస్తూ వస్తోన్న సుప్రీమ్ స్టార్ సాయి ధరమ్‌ తేజు.. తాజాగా తన రూట్ మార్చుకున్నారు. సినిమాల్లో హీరోగానే కాకుండా.. ఓ స్పెషల్ సాంగ్‌లో లీడ్‌గా మన ముందుకు వచ్చారు. ఈ ప్రయత్నంలోనూ.. అందరి మనసులను గెలుచుకుని ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్నారు. సోషల్ మీడియాలో టాప్ మోస్ట్ టాపిక్‌గా వైరల్ అవుతున్నారు.

బిఫోర్ యాక్సిడెంట్ అండ్ ఆఫ్టర్ యాక్సిడెంట్.. జస్ట్ సినిమాల్లో హీరోగానే చేస్తూ వస్తోన్న సుప్రీమ్ స్టార్ సాయి ధరమ్‌ తేజు.. తాజాగా తన రూట్ మార్చుకున్నారు. సినిమాల్లో హీరోగానే కాకుండా.. ఓ స్పెషల్ సాంగ్‌లో లీడ్‌గా మన ముందుకు వచ్చారు. ఈ ప్రయత్నంలోనూ.. అందరి మనసులను గెలుచుకుని ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్నారు. సోషల్ మీడియాలో టాప్ మోస్ట్ టాపిక్‌గా వైరల్ అవుతున్నారు. ఎస్ ! రీసెంట్ గా తన బాబాయ్‌ పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌తో బ్రో సినిమా చేసిన తేజు.. ఆ సినిమాతో సూపర్ డూపర్ హిట్టు కొట్టారు. ఇక ఆ వెంటనే అందర్నీ షాక్ అయ్యేలా చేస్తూ.. ద సోల్ ఆఫ్ సత్య అనే వీడియో సాంగ్తో టాప్ మోస్ట్ డిజిటల్ వీడియో ప్లాట్‌ ఫాం యూట్యూబ్లో ప్రత్యక్ష మయ్యారు. సూతింగ్ మెలెడీగా సాగే ఆ పాటతో.. ఇప్పుడా ప్లాట్ ఫాలో నెంబర్ 1గా ట్రెండ్ అవుతున్నారు. జస్ట్ రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే దాదాపు 1.7 మిలియన్ వ్యూస్‌ను వచ్చేలా చేసుకున్నారు.

ఇక అన్ సన్ హీరోస్‌కు ట్రిబ్యూట్‌గా.. పంద్రాగస్ట్ సందర్బంగా రిలీజ్ అయిన ఈ స్పెషల్ సాంగ్ను.. సీనియర్ యాక్టర్ నరేష్ కొడుకు నవీన్ డైరెక్ట్ చేశారు. శృతి రంజనీ కంపోజ్ చేసి, లిరిక్స్ అందించి, తనే పాడారు. ఇక ఈ సాంగ్‌లో ఉన్న ఫీల్‌కు తగ్గట్టే… హీరో తేజు కలర్స్‌ స్వాతి తమ కెమెస్ట్రీతో.. ఈ సాంగ్‌ను.. అందులోని సోల్‌ను ఎక్కడో తీసుకెళ్లారు. ఇక స్వాతి అయితే తన పర్ఫ్మెన్స్‌తో.. ఈ సాంగ్‌ చివర్లో అందర్నీ ఎడిపించేస్తున్నారు. ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేలా చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...