SS Rajamouli: అవునా.? నిజామా.? 158కోట్ల ఆస్తులకు అధిపతి మన జక్కన్న.

|

Mar 31, 2024 | 11:30 AM

రీసెంట్‌ డేస్లో సెలబ్రిటీల ఆస్తుల గురించి తెలుసుకోవడం అందరికీ ఓ ఇంట్రెస్టింగ్‌ థింగ్‌లా మారిపోయింది. ఇక దీన్ని క్యాష్ చేసుకునేందుకు చాలా సంస్థలు కూడా.. సెలబ్రిటీల ఆస్తులను అంచనా వేసి చెబుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ సంస్థ పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి ఆస్తులు ఎంతో రివీల్ చేసింది. ఇక అకార్డింగ్ టూ ఆ సంస్థల లెక్కల ప్రకారం జక్కన్న దాదాపు 158 కోట్లకు పైనే ఆస్తులు కూడేశారట.

రీసెంట్‌ డేస్లో సెలబ్రిటీల ఆస్తుల గురించి తెలుసుకోవడం అందరికీ ఓ ఇంట్రెస్టింగ్‌ థింగ్‌లా మారిపోయింది. ఇక దీన్ని క్యాష్ చేసుకునేందుకు చాలా సంస్థలు కూడా.. సెలబ్రిటీల ఆస్తులను అంచనా వేసి చెబుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ సంస్థ పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి ఆస్తులు ఎంతో రివీల్ చేసింది. ఇక అకార్డింగ్ టూ ఆ సంస్థల లెక్కల ప్రకారం జక్కన్న దాదాపు 158 కోట్లకు పైనే ఆస్తులు కూడేశారట. హైద్రాబాద్‌లో సొంతంగా కట్టుకున్న ఇల్లుతో పాటు.. హైద్రాబాద్ చుట్టుపక్కల ల్యాండ్స్‌ అండ్.. నల్గొండ అవుట్స్ కట్స్‌లో బిగ్ ఫామ్‌ హౌస్‌ను సంపాదించారట. అలాగే ఆయన దగ్గర రేంజ్ రోవర్, BMW కార్లు ఉన్నాయి. వీటి ధర కోటి, కోటిన్నర రూపాయల వరకు ఉంటుందట. ఇక పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్‌గా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న రాజహౌళి.. బాహుబలి సినిమా తర్వాత నుంచి తన రెమ్యునరేషన్‌ను అమాంతంగా పెంచేశారు. తన ఫ్యామిలీని ఓ టీంగా చేసి.. ఆ టీం మొత్తానికి ప్యాకేజీలా రెమ్యునరేషన్‌ను కోట్ చేస్తున్నారట. దాంతో పాటే ప్రాఫిట్లో షేర్ కూడా తీసుకున్నారని ఇండస్ట్రీలో టాక్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..