రూ.10 వేలు ఇస్తానంటూ హీరోయిన్‌కు మెసేజ్
కన్నడలో సంచలనం సృష్టించిన రేణుకాస్వామి హత్యకేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఈ కేసులో నటుడు దర్శన్, పవిత్రగౌడతో పాటు మరో 15 మంది పాత్ర ఉందని పోలీసులు 3,991 పేజీలతో ఇప్పటికే చార్జిషీట్‌ను దాఖలు చేశారు. దర్శన్ ఏ2, నటి, ఆయన ప్రియురాలు పవిత్రగౌడను ఏ1 నిందితురాలిగా చార్జిషీట్‌లో పొందుపర్చారు.
కన్నడలో సంచలనం సృష్టించిన రేణుకాస్వామి హత్యకేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఈ కేసులో నటుడు దర్శన్, పవిత్రగౌడతో పాటు మరో 15 మంది పాత్ర ఉందని పోలీసులు 3,991 పేజీలతో ఇప్పటికే చార్జిషీట్‌ను దాఖలు చేశారు. దర్శన్ ఏ2, నటి, ఆయన ప్రియురాలు పవిత్రగౌడను ఏ1 నిందితురాలిగా చార్జిషీట్‌లో పొందుపర్చారు. పవిత్ర బెంగళూరు పరప్పన జైల్లో, దర్శన్‌బళ్లారి జైలులో రిమాండులో ఉన్నారు. రేణుకాస్వామి హత్యకేసులో ఏ1 నిందితురాలిగా ఉన్న పవిత్రాగౌడ పోలీస్ కస్టడీలో కన్నీరుపెట్టిన ఫొటో వైరల్ అయింది. అన్నపూర్ణేశ్వరినగర పోలీస్‌స్టేషన్‌లో హాజరైన సమయంలో పవిత్రాగౌడను ఫొటో తీశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు వేసిన చార్జిషీట్‌లో ఒక్కొక్కటిగా పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సినిమా కీచకులపై యాక్షన్.. సీనియర్ నటితో ప్రత్యేక మిషన్
Tamannaah Bhatia: 2 సార్లు బ్రేకప్.. మరి విజయ్ వర్మతో ప్రేమ ముచ్చట సంగతేంటి ??
మరీ అగ్గువ రేట్‌కే స్టార్ హీరో.. తెలివిగా ఆలోచించిన బిగ్ బాస్ టీం
ఆలియా యాక్టింగ్‌కు కల్కి డైరెక్టర్ ఫిదా.. ఓ రేంజ్‌లో పొగడ్తలు !!
తనపై లైంగిక ఆరోపణలు చేసిన లేడీపై.. పక్కా ప్రూఫ్స్‌తో ఆన్సర్ ఇచ్చిన స్టార్ హీరో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

