2018 Movie Collections: తెలుగులోనూ కలెక్షన్స్ వరద..! రికార్డు బ్రేక్ చేస్తున్న 2018 మూవీ సునామి..

|

May 30, 2023 | 8:42 AM

కేరళలో కలెక్షన్ల సునామీ సృష్టించిన 2018 మూవీ.. తెలుగు టూ స్టేట్స్‌లోనూ మ్యాజిక్ చేసేస్తోంది. మౌత్‌ టాక్‌తో.. డే బై డే.. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల జోరు చూపిస్తోంది. టాలీవుడ్ ఆడియెన్స్‌ కట్టిపడేస్తూ.. క్లియర్ కట్ హిట్ మూవీగా ట్యాగ్ వచ్చేలా చేసుకుంది. దాంతో పాటే.. మైండ్ బ్లోయింగ్ కలెక్షన్స్‌లో అందర్నీ షాకయ్యేలా చేస్తోంది.

కేరళలో కలెక్షన్ల సునామీ సృష్టించిన 2018 మూవీ.. తెలుగు టూ స్టేట్స్‌లోనూ మ్యాజిక్ చేసేస్తోంది. మౌత్‌ టాక్‌తో.. డే బై డే.. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల జోరు చూపిస్తోంది. టాలీవుడ్ ఆడియెన్స్‌ కట్టిపడేస్తూ.. క్లియర్ కట్ హిట్ మూవీగా ట్యాగ్ వచ్చేలా చేసుకుంది. దాంతో పాటే.. మైండ్ బ్లోయింగ్ కలెక్షన్స్‌లో అందర్నీ షాకయ్యేలా చేస్తోంది. ఎస్ ! టొవినో థామస్ హీరోగా.. డైరెక్టర్‌ జూడ్‌ ఆంథనీ డైరెక్షన్లో తెరకెక్కిన ఫిల్మే 2018. 2018 కేరళ ఫ్లడ్స్‌ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లోనూ.. సూపర్ డూపర్ టాక్ తెచ్చుకుంది. టాక్ తెచ్చుకోవడమే కాదు.. ఇప్పటి వరకు ఓవర్ ఆల్‌గా 4.47క్రోర్ గ్రాస్‌ వచ్చేలా చేసుకుంది ఈ మూవీ. ఇక డే వన్‌ దాదాపు వన్ క్రోర్ గ్రాస్‌ వసూలు చేయగా… డే 2 1.73క్రోర్ గ్రాస్ వచ్చేలా చేసుకుంది 2018మూవీ. డే 3 కూడా అదే రేంజ్‌ కలెక్షన్స్ వచ్చేలా చేసుకుని.. ఓవర్ ఆల్‌గా.. 4.47 క్రోర్ గ్రాస్‌తో.. తెలుగు టూ స్టేట్స్‌లో సూపర్ డూపర్ సక్సెస్ అయిపోయింది ఈ మూవీ.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.