TOP 5 ET: టాక్‌తో సంబంధం లేకుండా చరిత్ర సృష్టించిన రాజా సాబ్

Updated on: Jan 24, 2026 | 9:36 PM

చూస్తుంటే ఇండియన్ ఫిల్మ్ సెలబ్రిటీలు AI పై యుద్ధం చేస్తున్నట్టే కనిపిస్తోంది. AI జనరేటెడ్ కంటెంట్ నుంచి తమ వ్యక్తిత్వ హక్కులను కాపాడుకునేందుకు కోర్టు బాట పట్టడం కనిపిస్తోంది. ఇప్పటికే సల్మాన్, అభిషేక్, ఐశ్వర్యతో పాటు.. మన స్టార్ హీరోలు చిరు, పవన్‌, నాగ్ , ఎన్టీఆర్‌ కూడా ఇదే చేశారు. ఇప్పుడు వీరందిర్నీ ఫాలో అవుతూ పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా కూడా తన వ్యక్తిత్వ హక్కులను కాపాడాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు.

పాన్ ఇండియా నెంబర్ 1 హీరో అని మరో సారి ప్రూఫ్ చేసుకున్నాడు మన రెబల్ స్టార్ ప్రభాస్. తన లెటెస్ట్ మూవీ రాజాసాబ్‌కు మిక్స్‌డ్ టాక్ వచ్చినా కూడా.. ఆ సినిమాతో ఓ రేర్ రికార్డును క్రియేట్ చేశాడు. సంక్రాంతి కానుకగా.. జనవరి 9న రిలీజ్ అయిన రాజాసాబ్ మూవీ ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ 238 కోట్లు వసూలు చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ‘ఏడు చిత్రాలు ఉన్న తొలి తెలుగు నటుడిగా ప్రభాస్’ చరిత్ర సృష్టించారు. ఈ హిస్టారికల్ రికార్డ్‌తో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold Price Today: భగ్గుమంటున్న బంగారం.. ఇవాళ ధర ఎంతంటే

రథసప్తమి వేళ అరసవిల్లిలో అర్ధరాత్రి నుంచే పూజలు ప్రారంభం

TOP 9 ET: చిక్కుల్లో చిరు నెక్స్ట్‌ మూవీ ?? | బుక్ మై షోలో.. బాస్ దిమ్మతిరిగే రికార్డ్

The Raja Saab: రాజాసాబ్‌కు రూ.100 కోట్ల నష్టం ??

షాకింగ్‌ న్యూస్‌.. అరికాళ్ళపై షుగర్ దాడి