Tiger Nageshwar Rao: చూపులతో బెదరగొడుతున్న టైగర్‌..! పులిని వేటాడే పులిని ఎప్పుడైనా చూశారా..

|

May 25, 2023 | 8:47 AM

హుడీల్లో రవితేజను చూసి మొఖం కొట్టిందని ఫీలయ్యే వాళ్లకు..! అల్లరి చిల్లరి వేషాలే.. వేస్తున్నాడని.. విసుక్కున్న వాళ్లకు.. ! సింగిల్ ఫోటోతో దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చారు మాస్ రాజా రవితేజ. బెదరగొట్టే చూపుతో.. అదరగొట్టేలా.. అందర్నీ వణికించేలా.. తన టైగర్ నాగేశ్వరరావు లుక్‌తో బయటికి వచ్చారు.

హుడీల్లో రవితేజను చూసి మొఖం కొట్టిందని ఫీలయ్యే వాళ్లకు..! అల్లరి చిల్లరి వేషాలే.. వేస్తున్నాడని.. విసుక్కున్న వాళ్లకు.. ! సింగిల్ ఫోటోతో దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చారు మాస్ రాజా రవితేజ. బెదరగొట్టే చూపుతో.. అదరగొట్టేలా.. అందర్నీ వణికించేలా.. తన టైగర్ నాగేశ్వరరావు లుక్‌తో బయటికి వచ్చారు. సోషల్ మీడియాను.. షేక్ చేస్తున్నారు. ఎస్ ! నిన్న మొన్నటి వరకు రీజనల్ మాస్ సినిమాలకు కేరాఫ్‌ గా ఉన్న రవితేజ.. తాజాగా పాన్ ఇండియన్ బాట పట్టారు. వంశీ డైరెక్షన్లో టైగర్ నాగేశ్వర రావుగా వస్తున్నారు. ఆంద్రలోని స్టువర్ట్‌పురాన్ని దడదడలాడించిన టైగర్ నాగేశ్వర రావు కథతో.. ఇండియాస్ బిగ్గెస్ట్ థీఫ్గా మనల్నందర్నీ మెస్మరేజ్ చేయబోతున్నారు. ఇక ఈ కమ్రంలోనే తాజాగా విక్టరీ వెంకటేష్ మాటల్లో.. తన క్యారెక్టర్‌ ఏంటో.. తన నేచర్ ఏంటో అందరికీ తెలిసేలా ఫస్ట్ లుక్ వీడియోతో… సోషల్ మీడియాను హిట్ చేశారు రవితేజ. హిట్ చేయడమే కాదు.. పులిని వేటాడే పులిని ఎప్పుడైనా చూశావా.. అనే డైలాగ్తో.. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తున్నారు.నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.