Tiger Nageswara Rao: పచ్చి నెత్తురు మరిగిన మృగాడు వీడు.. రవితేజను ఇలా ఎప్పుడు చూసి ఉండరు..
ఎప్పుడు యాక్షన్ కామెడీ సినిమాలతో మనల్ని ఎంటర్ టైన్ చేసే మాస్ రాజా మమరాజా.. ఫస్ట్ టైం తన రూటు మార్చి.. పీరియాడికల్ జోనర్లో ఓసినిమా చేస్తున్నారు. స్టువర్ట్ పురం గజదొంగ.. టైగర్ నాగేశ్వరరావు క్యారెక్టర్లో ..మన ముందుకు వస్తున్నారు. తన ఫస్ట్ లుక్‌తో ఇప్పటికే తెలుగు టూ స్టేట్స్‌తో పాటు.. సోషల్ మీడియాలో పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేలా చేసుకుంటున్నారు. దాంతో పాటే.. తాజాగా రిలీజ్ అయిన టీజర్‌తో..
ఎప్పుడు యాక్షన్ కామెడీ సినిమాలతో మనల్ని ఎంటర్ టైన్ చేసే మాస్ రాజా మమరాజా.. ఫస్ట్ టైం తన రూటు మార్చి.. పీరియాడికల్ జోనర్లో ఓసినిమా చేస్తున్నారు. స్టువర్ట్ పురం గజదొంగ.. టైగర్ నాగేశ్వరరావు క్యారెక్టర్లో ..మన ముందుకు వస్తున్నారు. తన ఫస్ట్ లుక్‌తో ఇప్పటికే తెలుగు టూ స్టేట్స్‌తో పాటు.. సోషల్ మీడియాలో పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేలా చేసుకుంటున్నారు. దాంతో పాటే.. తాజాగా రిలీజ్ అయిన టీజర్‌తో అందరికీ గూస్ బంప్స్ వచ్చేలా చేస్తున్నారు రవితేజ. ఎస్ ! రైటర్ కమ్ డైరెక్టర్ వంశీ డైరెక్షన్లో.. అభిషేక్ అగర్వాల్ బ్యానర్లో తెరకెక్కుతున్న, రవితేజాస్ టైగర్ నాగేశ్వర రావు సినిమా నుంచి తాజాగా టీజర్ రిలీజ్ అయింది. వన్ మినెట్ 22సెకండ్స్‌గా ఉన్న ఈ టీజర్ ఇప్పుడు చూస్తున్న వారందరినీ థ్రిల్ ఫీలయ్యేలా.. ఏదో కొత్త సినిమా చూడబోతున్నామనే ఫీలింగ్ ను కలిగిస్తోంది.
ఇక అందులోనూ రవితేజ లుక్ అండ్ క్యారెక్టర్ గురించి, బ్యాక్ గ్రౌండ్లో యాక్టర్ మురళీ శర్మ చెప్పే డైలాగ్స్, ఈ సినిమా ఏ రేంజ్లో ఉండబోతోందనేది మాస్ రాజా ఫ్యాన్స్‌కు తెలిసేలా చేస్తోంది. అందులోనూ.. పులి సింహం లాంటి జంతువులు కూడా ఓ వయసొచ్చే వరకు పాలే తాగుతాయి.. కానీ వీడు ఎనిమిదేళ్లకే రక్తం తాగడం మొదలెట్టాడు అంటూ… టీజర్ చివర్లో వచ్చిన డైలాగ్ ఈ సినిమా పై హైఎక్స్‌పెక్టేషన్స్‌ను పెంచేస్తోంది. యూట్యూబ్‌లో దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటూనే ,.. నెట్టింట ట్రెండ్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...