Rashmika Mandanna: రష్మిక మందన బ్లాక్‌ లిస్టులో ఆ స్టార్ హీరో.. ఎవరంటే..?

|

Apr 09, 2023 | 8:59 AM

రష్మిక మందన.. స్టార్ హీరోయిన్! నేషనల్ క్రష్‌ అనే నామ్ కమాయించిన హీరోయిన్. పాన్ ఇండియన్ సినిమాలతో.. బాలీవుడ్‌ మూవీస్తో.. ఎట్ ప్రజెంట్ చాలా బిజీగా ఉన్న హీరోయిన్. అలాంటి హీరోయిన్ ఓ స్టార్ హీరో నెంబర్‌ను బ్లాక్‌ చేశారట.

రష్మిక మందన.. స్టార్ హీరోయిన్! నేషనల్ క్రష్‌ అనే నామ్ కమాయించిన హీరోయిన్. పాన్ ఇండియన్ సినిమాలతో.. బాలీవుడ్‌ మూవీస్తో.. ఎట్ ప్రజెంట్ చాలా బిజీగా ఉన్న హీరోయిన్. అలాంటి హీరోయిన్ ఓ స్టార్ హీరో నెంబర్‌ను బ్లాక్‌ చేశారట. ఇక ఇదే విషయాన్ని రీసెంట్గా రివీల్ చేసి.. నెట్టింట హాట్ టాపిక్‌ అవుతున్నారు.ఎస్ ! కెరీర్ బిగినింగ్‌లో మోడలింగ్ చేసిన రష్మిక మందన.. తన లుక్స్‌తో.. ప్రజెంట్ కాంతార హీరో కమ్ డైరెక్టర్‌ను ఫిదా చేశారట. అప్పటికే తను చేయాలని అనుకుంటున్న కిర్రిక్ పార్టీ మూవీలో హీరోయిన్‌గా రష్మికనే సెట్ అవుతారని బలంగా ఫిక్స్ అయ్యారట. దీంతో.. తన నెంబర్‌ మోడలింగ్ ఏజెన్సీలో తీసుకుని.. తన సినిమాలో హీరోయిన్‌గా చేయమని ఫోన్లో అప్రోచ్ అయ్యారట. కానీ ఎవరో తన మీద ప్రాంక్ ప్లే చేస్తున్నారని అనుకుని లైట్ తీసుకున్నారట రష్మిక. మరో సారి తనకు కాల్ చేయడకుండా.. రిషబ్ నెంబర్‌ను బ్లాక్ కూడా చేశారట.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..

Allu Arjun Vibrant Look: ఉగ్రగంగమ్మగా పుష్పరాజ్‌.. సీన్ దద్దరిల్లాలే.. నెట్టింట ఊచకోత కోస్తున్న బన్నీ వీడియో..

Pushpa-2 Video: పుష్ప అడుగుపడితే.. పులి కూడా కుక్క అయిపోవాలే..! సోషల్ మీడియాను రఫ్పాడిస్తున్న పుష్ప..