Skanda: 5 రోజుల్లో 50 కోట్లు.. దుమ్ములేపుతున్న స్కంద కలెక్షన్స్
ఇస్మార్ట్ శంకర్‌తో.. సూపర్ డూపర్ మాస్ హిట్టు కొట్టిన రామ్ పోతినేని.. ఆ సినిమా తర్వాత.. ఆ రేంజ్‌ను మించే మాస్ హిట్టు కొట్టారు. డ్యువల్ రోల్లో.. దిమ్మతిరిగే ఫైట్స్‌తో.. సిల్వర్ స్క్రీన్ పై విజృంభించారు. థియేటర్‌ను ఊగిపోయేలా చేస్తూనే.. తన ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించారు. ఇక ఎట్ ప్రజెంట్ తన స్కందతో.. తను క్రియేట్ చేసిన కలెక్షన్ల సునామీలో.. 50 క్రోర్ మార్క్‌కు చేరియారు రాపో..! రామ్ పోతినేని, శ్రీలీల కాంబోలో.. బోయపాటి డైరెక్షన్లో తెరకెక్కిన ఫిల్మ్ స్కంద.
ఇస్మార్ట్ శంకర్‌తో.. సూపర్ డూపర్ మాస్ హిట్టు కొట్టిన రామ్ పోతినేని.. ఆ సినిమా తర్వాత.. ఆ రేంజ్‌ను మించే మాస్ హిట్టు కొట్టారు. డ్యువల్ రోల్లో.. దిమ్మతిరిగే ఫైట్స్‌తో.. సిల్వర్ స్క్రీన్ పై విజృంభించారు. థియేటర్‌ను ఊగిపోయేలా చేస్తూనే.. తన ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించారు. ఇక ఎట్ ప్రజెంట్ తన స్కందతో.. తను క్రియేట్ చేసిన కలెక్షన్ల సునామీలో.. 50 క్రోర్ మార్క్‌కు చేరియారు రాపో..! రామ్ పోతినేని, శ్రీలీల కాంబోలో.. బోయపాటి డైరెక్షన్లో తెరకెక్కిన ఫిల్మ్ స్కంద. హైఎండ్ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ గా మారిన బోయపాటి.. రాపోని కాస్త ఢిఫరెంట్‌గా.. మాస్‌కి మూల విరాట్‌లా చూపిచండంతో.. ఈ సినిమా రిలీజ్ డే నే సూపర్ డూపర్ హిట్ టాక్‌ను తెచ్చుకుంది. దిమ్మతిరిగే వసూళ్లను రాబడుతూ వస్తోంది. ఇక ఈక్రమంలోనే రాపో స్కంద మూవీ.. తాజాగా వరల్డ్ వైడ్ 50 క్రోర్ గ్రాస్‌ను వసూలు చేసింది. ఈ మార్క్‌ను జస్ట్ 5 రోజుల్లోనే అచీవ్ చేసి.. రాపో ఇమేజ్‌ను మరింతగా పెరిగిందనే హింట్ ఇండస్ట్రీలోని మేకర్స్ అందరికీ ఇచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘కొండెర్రి పప్ప అంటే..’ అమర్‌పై పేలుతున్న జోకులు
‘హీరోయిన్ బట్టలు విప్పించడమే వాళ్ల పని’ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
Tiger Nageswara Rao: గూస్ బంప్స్ తెప్పిస్తోన్న ఊర మాసు దొంగోడు..