Jailer Collections: అంతా బక్వాస్.. తప్పిన కలెక్షన్ల లెక్క.. అసలు గింతే..! క్లారిటీ ఇచ్చిన మేకర్స్.
నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో ఒకటే హడావిడి! అదే రజినీ జైలర్ హడావిడి! ఈ సినిమా కలెక్షన్లు ఇంతనీ.. అంతనీ.. కొన్ని న్యూసులు.. పోస్టులు, సోషల్ మీడియా పై చేశాయి.. ముప్పేట దాడి. కానీ కట్ చేస్తే.. అందరూ షాకయ్యేలా బయటికి వచ్చాయి.. అసలు కలెక్షన్ల రాబడి. ఆఫ్టర్ కంటిన్యూవస్ ప్లాప్స్.. రజినీ మోస్ట్ అవేటెడ్ మూవీగా.. నెల్సన్ డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా జైలర్. అనిరుద్ ఇచ్చిన హిట్ మ్యూజిక్తో..
నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో ఒకటే హడావిడి! అదే రజినీ జైలర్ హడావిడి! ఈ సినిమా కలెక్షన్లు ఇంతనీ.. అంతనీ.. కొన్ని న్యూసులు.. పోస్టులు, సోషల్ మీడియా పై చేశాయి.. ముప్పేట దాడి. కానీ కట్ చేస్తే.. అందరూ షాకయ్యేలా బయటికి వచ్చాయి.. అసలు కలెక్షన్ల రాబడి. ఆఫ్టర్ కంటిన్యూవస్ ప్లాప్స్.. రజినీ మోస్ట్ అవేటెడ్ మూవీగా.. నెల్సన్ డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా జైలర్. అనిరుద్ ఇచ్చిన హిట్ మ్యూజిక్తో.. జస్ట్ రిలీజ్కు ముందే.. అంచనాలను పెంచేసుకున్న ఈ సినిమా… ఆగస్ట్ 10 రిలీజ్ తర్వాత సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ తో పాటు.. భారీ ఓపెనింగ్స్ రాబట్టుకుని.. బిగ్గెస్ట్ కలెక్షన్స్ వసూళ్లు చేసిన సినిమాగా కోలీవుడ్ రికార్డుగా కెక్కింది. తమిళ్‌తో పాటు.. తెలుగులో కూడా.. వసూళ్ల వర్షం కురిపిస్తోంది. దీంతో ఈ సినిమా కలెక్షన్స్ వరల్డ్ వైడ్ 450 క్రోర్ గ్రాస్ రీచ్ అయినట్టు.. సోషల్ మీడియాలో టాక్ బయటికి వచ్చింది. ఫిల్మ్ ట్రేడ్ పర్సన్స్ నుంచి కూడా అన్ అఫీషియల్గా ఇవే లెక్కలు.. అంచనాలను బయటికి వచ్చాయి. సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యాయి. అయితే జైలర్ సినిమా ప్రొడ్యూసర్స్ అయిన సన్ పిక్చర్స్ తాజాగా ఈ లెక్కలన్నీ తప్పు అనేలా ఓ పోస్టర్ రిలీజ్ చేయడం సంచలనంగా మారింది. జైలర్ సినిమా కలెక్షన్స్ అందరూ అనుకుంటున్నట్టు.. 450కోట్లుగా కాకుండా.. 375.40కోట్లుగా ఆ పోస్టర్లో ఉండడం ఇప్పుడు అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. అంతా బక్వాస్.. అసలు కలెక్షన్స్ గింతేనా అనే కామెంట్స్ కొంత మంది నెటిజెన్ల నుంచి వస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...