‘నాటు నాటు’ క్రెడిట్‌ ఎవరికి ?? జక్కన్న దిమ్మతిరిగే ఆన్సర్ !!

|

Feb 22, 2023 | 9:32 AM

'నాటు నాటు' సాంగ్ అయితే ఆస్కార్ నామినేషన్స్ వరకు వెళ్లింది. రేపో మాపో ఆస్కార్‌ను గెలుచుకునే వస్తుంది. అదంతా ఓకే.. క్లారిటీగా ఉన్న మాటే! కానీ ఈ సాంగ్ ఈరేంజ్లో క్లిక్ అవ్వడానికి కారణం ఎవరు?

‘నాటు నాటు’ సాంగ్ అయితే ఆస్కార్ నామినేషన్స్ వరకు వెళ్లింది. రేపో మాపో ఆస్కార్‌ను గెలుచుకునే వస్తుంది. అదంతా ఓకే.. క్లారిటీగా ఉన్న మాటే! కానీ ఈ సాంగ్ ఈరేంజ్లో క్లిక్ అవ్వడానికి కారణం ఎవరు? ఈ క్రెడిట్ అంతా ఎవరికి? రాజమౌళికా..? లేక కీరవాణికా…? లేక లిరిసిస్ట్ చంద్రబోసుకా..? అదికాక డ్యాన్స్ మాస్టర్ ప్రేమ్‌ రక్షిత్‌కా..? ఎవరికి? అనేదానిపై తాజాగా నోరు విప్పారు మన జక్కన్న! పాన్ ఇండియన్ మూవీగా రిలీజైన ట్రిపుల్ ఆర్ అప్పటి నుంచి అంతటా బజ్ చేస్తూనే ఉంది. ట్రెండ్ అవుతూనే ఉంది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెటర్నిటీ వరకు ఈ బజ్ కంటిన్యూ అవుతూనే ఉంది. ట్రిపుల్ ఆర్ కు ఎక్కడలేని క్రేజ్‌ వచ్చేలా చేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కాళ్ల వరకూ వచ్చిన అవకాశం.. చావుతో ఆగిపోయింది !!

Hansika Motwani: ప్రేమించా.. శింబుతో బ్రేకప్.. అసలు నిజాలు చెప్పిన హన్సిక

అందులో ఉంది నేను కాదు.. అసభ్యకర వీడియోలపై స్పందించిన నటి..

Shah Rukh Khan: షారుఖ్‌ను దెబ్బకొట్టడమే వారి లక్ష్యం !! ఎందుకంటే ??

సెల్ఫీ ఇవ్వలేదని.. సింగర్ పై ఎమ్మెల్యే దాడి..

 

Published on: Feb 22, 2023 09:32 AM