నా అప్పు తీర్చడానికి 2 కోట్లు ఇచ్చాడు !! విజయ్ చేసిన పనికి పూరీ ఎమోషనల్ !!
ఏ హీరో అయినా.. ఏ డైరెక్టర్‌తో నైనా సినిమా కమిట్ అయితే ఫస్టు చేసే పని అడ్వాన్స్ తీసుకోవడమే..! అయితే వారిమధ్య ఉన్న రిలేషన్ బట్టి.. రాపో బట్టి.. టైమ్ లాప్స్ ఉండొచ్చు కాని...
ఏ హీరో అయినా.. ఏ డైరెక్టర్‌తో నైనా సినిమా కమిట్ అయితే ఫస్టు చేసే పని అడ్వాన్స్ తీసుకోవడమే..! అయితే వారిమధ్య ఉన్న రిలేషన్ బట్టి.. రాపో బట్టి.. టైమ్ లాప్స్ ఉండొచ్చు కాని… డబ్బు తీసుకోవడం మాత్రం పక్కా..! కదా..! కాని విజయ్ దేవర కొండ మాత్రం లైగర్ సినిమా కోసం పూనీ కోటి ఇచ్చినా తీసుకోలేదట. ఇప్పుడే ఎందుకే లే.. ముందు సినిమా కోసం ఖర్చు పెట్టండి అంటూ.. చెప్పారట. సర్లే కదాని… కొన్ని రోజుల తర్వాత రెమ్యూనరేషన్ అడ్వాన్స్ కింద ఓ రెండు కోట్లు పంపిస్తే.. పూరీకి అప్పులున్నాయని తెలిసి వెనక్కి ఇచ్చేశారట. ఇక ఇదే విషయాన్ని వరంగల్ లో జరిగిన లైగర్ ఈవెంట్లో చెప్పి ఎమోషనల్ అయ్యారు పూరీ. ఎమోషనల్ అవడమే కాదు.. ఇలాంటి హీరో ఎవరున్నారంటూ.. అరిచి మరీ చెప్పారు. అయితే ఇప్పుడీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అతడికి స్టేజ్ పైనే గాఢంగాముద్దు పెట్టిన యాంకర్
Sita Ramam: అమెరికాలో గడ్డపై వండర్స్ క్రియేట్ చేస్తున్న సీతారామం
Salaar: ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే.. సాలార్ రిలీజ్ డేట్ చెప్పేసిన డార్లింగ్
Actress Meena: భర్త చనిపోయాక మీనా సంచలన నిర్ణయం !!
ఆ హీరోతో నటించొద్దు.. కూతురికి శంకర్ వార్నింగ్