‘ఆయన్ను వదిలేయండి పాపం’ సింగిల్ మాటతో షాకిచ్చిన మోనార్క్‌

|

Oct 29, 2022 | 9:25 AM

మా ఎలక్షన్ టైంలో..నిప్పు ఉప్పులా..! కలిసినప్పుడల్లా.. ! మీడియాతో మాట్లాడినప్పుడల్లా..! చిటపటలాడిన మంచు విష్ణు.. అండ్ ప్రకాశ్‌ రాజ్.. ఇప్పుడు ఎవరిదారిలో వారు నడుస్తున్నారు.

'ఆయన్ను వదిలేయండి పాపం' : Prakash Raj -TV9

మా ఎలక్షన్ టైంలో..నిప్పు ఉప్పులా..! కలిసినప్పుడల్లా.. ! మీడియాతో మాట్లాడినప్పుడల్లా..! చిటపటలాడిన మంచు విష్ణు.. అండ్ ప్రకాశ్‌ రాజ్.. ఇప్పుడు ఎవరిదారిలో వారు నడుస్తున్నారు. ఎవరి పని వారు చేసుకుంటున్నారు. ఇక ఇప్పటికే జిన్నా మూవీ తో మంచు విష్ణు.. తెలుగు ప్రేక్షకులను ఎంటర్ టైన్‌ చేయగా.. ముఖ్‌బిర్ వెబ్‌ సిరీస్‌ ప్రమోషన్‌లో భాగంగా.. బిజీ బిజీగా తిరుగుతున్నారు ప్రకాశ్‌ రాజ్. ఈ క్రమంలోనే.. విష్ణు గురించి మాట్లాడారు. మాట్లాడడమే కాదు.. తన మాటలతో అందన్నీ ఇంప్రెస్ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘విజయ్‌కు ఆమెతో పెళ్లైంది’ షాకింగ్‌ సీక్రెట్ చెప్పిన హీరోయిన్

Mahesh Babu: నరమాంస భక్షకులతో !! ఒళ్లు గగుర్పొడిచేలా మహేష్ ఫైట్‌

అల్లు భార్య చీర ఖరీదు తెలిస్తే.. మీరు షాకవ్వాల్సిందే !!

Tamannaah: బోల్డ్ సిరీస్‌లో తమన్నా.. మిల్కీబ్యూటీ పెద్ద రిస్క్ చేస్తోందిగా..

Wedding Video: ఈ వరుడు వెరీ కాస్ట్‌లీ గురూ.. మెడలో భారీ నగదు మాలతో !! ఎక్కడో తెలుసా ??

 

Published on: Oct 29, 2022 09:25 AM