Salaar Tickets in AP: ప్రభాస్‌కు జగనన్న బిగ్ షాక్.! షాకింగ్ డెసీషన్ తీసుకున్న ఏపీ సర్కార్.
రెబల్ స్టార్ ప్రభాస్'s సలార్ మేనియా ఆకాశాన్ని అంటుతున్న వేళ... ప్రభాస్ టీంకు బిగ్ పంచ్ తగిలింది. జగనన్న సర్కార్ ఈ మూవీకి మొండి చేయిచూపింది. ఏపీలో ఎక్స్‌ట్రా అండ్ బెన్‌ఫిట్ ఫోలకు.. ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదని తెలుస్తోంది. బెన్ ఫిట్ షోస్ విషయంలో మాత్రమే కాదు... టికెట్ రేట్స్ విషయంలో కూడా... షాకింగ్ డెసీషన్ తీసుకుంది ఏపీ సర్కార్. మల్టీప్లెక్స్‌లలో టికెట్ రేట్ పెంచుకునేందుకు నిరాకరించింది. సింగిల్ స్క్రీన్స్‌లో మాత్రం 40 రూపాయలు పెంచింది.
రెబల్ స్టార్ ప్రభాస్’s సలార్ మేనియా ఆకాశాన్ని అంటుతున్న వేళ… ప్రభాస్ టీంకు బిగ్ పంచ్ తగిలింది. జగనన్న సర్కార్ ఈ మూవీకి మొండి చేయిచూపింది. ఏపీలో ఎక్స్‌ట్రా అండ్ బెన్‌ఫిట్ ఫోలకు.. ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదని తెలుస్తోంది. బెన్ ఫిట్ షోస్ విషయంలో మాత్రమే కాదు… టికెట్ రేట్స్ విషయంలో కూడా… షాకింగ్ డెసీషన్ తీసుకుంది ఏపీ సర్కార్. మల్టీప్లెక్స్‌లలో టికెట్ రేట్ పెంచుకునేందుకు నిరాకరించింది. సింగిల్ స్క్రీన్స్‌లో మాత్రం 40 రూపాయలు పెంచింది. కానీ ఏపీ సర్కార్‌కు భిన్నంగా తెలంగాణ సర్కార్ మాత్రం… సలార్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చింది. దాదాపు హైద్రాబాద్ సిటీలోని 20 థియేటర్లలో ఒంటిగంట షోలకు అనుమతిలివ్వడంతో పాటు.. 4గంటల, 6గంటల షోలకు కూడా పర్మిషన్ ఇచ్చింది రేవంత్ సర్కార్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

