అసలు ఆ సినిమా.. ఉన్నట్టా.. లేనట్టా ?? సందిగ్ధం లో ప్రభాస్ ఫ్యాన్స్

Updated on: Feb 14, 2023 | 9:48 AM

సినిమాల విషయంలో.. అందులోనూ స్టార్ హీరోస్ సినిమాల విషయంలో ఎప్పుడూ ఏదో కన్ఫ్యూజన్ ఉంటూనే ఉంటుంది. ఎప్పుడూ ఏదో క్లారిటీ కావాలనే అభిమానులకు అనిపిస్తుంటుంది.

సినిమాల విషయంలో.. అందులోనూ స్టార్ హీరోస్ సినిమాల విషయంలో ఎప్పుడూ ఏదో కన్ఫ్యూజన్ ఉంటూనే ఉంటుంది. ఎప్పుడూ ఏదో క్లారిటీ కావాలనే అభిమానులకు అనిపిస్తుంటుంది. ఇప్పుడు ప్రభాస్- హృతిక్ కాంబో సినిమాపై కూడా ఇవే జరుగుతోంది. కన్ఫ్యూజర్ క్లారిటీ కోరుతోంది. స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ఈ సినిమా ఉందని.. స్టార్ డైరెక్టర్ లేదని చెప్పడంతో.. అసలు ఈ సినిమా ఉన్నట్టా.. లేనట్టా..? అనే డౌట్ ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతోంది. ప్రభాస్, పఠాన్ డైరెక్టర్ సిద్ధార్ధ్ కాంబినేషన్‌లో ఓ సినిమా ఉంటుందని ఇప్పటికే అఫీషియల్ కన్ఫార్మేషన్ ఇచ్చేసింది మైత్రీ మూవీ మేకర్స్‌. ఈ సినిమా ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్‌ అన్న టాక్ కూడా వచ్చేలా చేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Nayanthara: షారఖ్‌ను ముద్దు పెట్టుకున్న నయనతార..

Samantha: అయ్యాబాబోయ్‌.. సమంత ట్రీట్మెంట్ ఖర్చు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!

Malavika Mohanan: నయన్‌ను ఘోరంగా అవమానించిన మాళవిక !!

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ప్రవర్తన పై సుప్రీంకోర్టు అసహనం..

 

Published on: Feb 14, 2023 09:48 AM
Loading...
Unable to load recommendations.
Follow Us