Prabhas – Adipurush: నష్టపోయిన ఆదిపురుష్.. సీడెడ్‌లో మరీ ఘోరం..! వీడియో.
ఆదిపురుష్ సినిమా కథ అయిపోయింది. ఇక ఓ పక్క సలార్ సినిమా కథ... మరో పక్క ప్రాజెక్ట్ కె సినిమా కథ రన్ అవుతోంది. పాన్ ఇండియన్ సోషల్ మీడియాను.. ఫిల్మ్ ఫెటర్నిటీ మార్కెట్‌ను కూడా ఈ రెండే ఆక్యూపై చేసుకున్నాయి. మోస్ట్ అవేటెడ్ ప్రభాస్ పాన్ ఇండియన్ సినిమాలుగా ట్యాగ్ వచ్చేలా కూడా చేసుకున్నాయి.
ఆదిపురుష్ సినిమా కథ అయిపోయింది. ఇక ఓ పక్క సలార్ సినిమా కథ… మరో పక్క ప్రాజెక్ట్ కె సినిమా కథ రన్ అవుతోంది. పాన్ ఇండియన్ సోషల్ మీడియాను.. ఫిల్మ్ ఫెటర్నిటీ మార్కెట్‌ను కూడా ఈ రెండే ఆక్యూపై చేసుకున్నాయి. మోస్ట్ అవేటెడ్ ప్రభాస్ పాన్ ఇండియన్ సినిమాలుగా ట్యాగ్ వచ్చేలా కూడా చేసుకున్నాయి. కానీ ఇలాంటి ఈ క్రేజీ సిట్యూవేషన్లోనే.. మరో సారి ఆదిపురుష్ టాపిక్ రెయిజ్ అయింది. సీడెడ్ ఏరియాలో బ్రేక్ ఈవెన్‌ను కూడా టచ్ చేయలేకపోయారనే నిజం ఇప్పుడు చేదు వార్తగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎస్ ! ఎన్నో అంచనాల మధ్య.. మరోన్నో ఊహాగానాల మధ్య.. ఆ మధ్యలో వచ్చి పడిన కాంట్రవర్సీల మధ్య… 16th జూన్ రిలీజ్ అయిన ఆదిపురుష్ మూవీ.. మిక్సడ్ టాక్ తెచ్చుకుంది. అయినా కానీ ,.. రిలీజ్ అయిన ఫస్ట్ వీక్‌లోనే .. రికార్డ్ లెవల్ కలెక్షన్స్‌ను పట్టేసింది. కానీ ఫైనల్‌గా మాత్రం.. కొన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్స్ కు భారీగానే దెబ్బకొట్టిందని. వారిని నష్టాల పాలు చేసిందని ఓ టాక్ అయితే ఉంది. ఇక ఈ టాక్‌నే కంటిన్యూ చేస్తూ.. సీడెడ్‌లో ప్రభాస్ ఆదిపురుష్ నెగ్గలేకపోయిందని.. డిస్ట్రిబ్యూటర్లకు దాదాపు 6.82 కోట్ల నష్టం వచ్చేలా చేసిందనే రిపోర్ట్ బయటికి వచ్చింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...