ఆశలన్నీ సమ్మర్‌పైనే.. మార్చి, ఏప్రిల్‌లో సినిమా జాతర
సంక్రాంతి తర్వాత బాక్సాఫీస్ మందగించింది, ఫిబ్రవరి సినిమాలు ఆకట్టుకోలేకపోయాయి. దీంతో టాలీవుడ్ ఆశలన్నీ రాబోయే సమ్మర్ సీజన్‌పైనే ఉన్నాయి. మార్చిలో విడుదల కానున్న మృత్యుంజయ్, సంప్రదాయిని సుప్పిని సుద్ధపూసనీ, టాక్సిక్, ధురంధర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి చిత్రాలు బాక్సాఫీస్‌కు కొత్త ఉత్సాహాన్ని అందించగలవని అంచనా వేస్తున్నారు.
సంక్రాంతి పండుగ తర్వాత తెలుగు బాక్సాఫీస్ వద్ద మందగమనం చోటు చేసుకుంది. ఫిబ్రవరిలో విడుదలైన ఏ సినిమాలు కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాయి, ఒక్క సినిమా కూడా విజయం సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో, టాలీవుడ్ ఆశలన్నీ రాబోయే సమ్మర్ సీజన్‌పైనే నిలిచాయి. ఈ వేసవికి కొత్త ఉత్సాహాన్ని అందించే ప్రయత్నంలో, మార్చి నెలలో పలు క్రేజీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sandeep Reddy Vanga: ఆయన కన్నుపడితే నేషనల్ క్రష్ అంతే
Dhurandhar 2: ధురంధర్ 2 సినిమా రన్ టైమ్ 3.40 గంటలు
ఇదేంటి సామీ.. ఏకంగా పాముతో సమావేశానికి వచ్చావ్
విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 48 గంటలకు ముందు టిక్కెట్ క్యాన్సిల్ చేస్తే ..
Follow Us