Payal Rajput: గెట్ వెల్ సూన్.. త్వరగా కోలుకో పాయల్‌

|

Mar 22, 2023 | 9:51 AM

హీరోయిన్లు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి కదా..! లేదంటూ.. వారి ఫ్యాన్స్ మననుసు చివుక్కుమంటుంది కదా..! అయ్యోఅని బాధపడుతూనే ఉంటారు కదా..!

హీరోయిన్లు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి కదా..! లేదంటూ.. వారి ఫ్యాన్స్ మననుసు చివుక్కుమంటుంది కదా..! అయ్యోఅని బాధపడుతూనే ఉంటారు కదా..! ఇప్పుడు పాయల్ రాజ్‌పుత్ విషయంలోనూ.. ఇదే అవుతోంద కదా..! ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో.. టాలీవుడ్లో ఓవర్‌ నైట్ పాపులర్ అయిన పాయల్ రాజ్‌పుత్‌ ఉన్నట్టుండి తన ఫ్యాన్స్ అందర్నీ షాక్‌ చేశారు. చేతికి సెలైన్‌ ఎక్కించుకున్నట్టు ఉన్న ఫోటోతో.. తన ఆరోగ్య పరిస్థితి ఇదంటూ అసలు విషయాన్ని చెప్పి అందరూ షాకయ్యేలా చేశారు. దాంతో పాటే తన హార్డ్ కోర్స్‌ ను విపరీతంగా బాధపెట్టారు. ఎస్ ! హీరోయిన్‌గా ఎంతో ఫిట్ అండ్‌ హెల్తీగా ఉండే పాయల్‌ .. తాజాగా తను కిడ్నీ ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యానని తన సోషల్ మీడియా హ్యండిల్లో పోస్ట్ చేశారు. డైటింగ్లో బాగంగా వాటర్ తక్కువ తాగేదాన్నని.. ఆ కారణంగానే.. తనకు కిడ్నీ ఇన్‌ఫెక్షన్ వచ్చిందన్నారు. ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని.. మరేం పర్లేదన్నట్టు తన పోస్ట్‌ లో క్లారిటీ ఇచ్చారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Balakrishna: బిడ్డ పేరిట బాలయ్య మహోన్నత కార్యం.. దటీజ్ బాలయ్య

అనుకున్నట్టే అయింది !! సూర్య వేరే కాపురం మొదలైంది !!

Nikhil Siddhartha: ప్రౌడ్ మూమెంట్ !! నేషనల్ బెస్ట్ యాక్టర్‌గా నిఖిల్

D.V.V Danayya: నేను ఆస్కార్‌కు ఎందుకు వెళ్లలేదంటే ?? క్లారిటీ ఇచ్చిన దానయ్య

చిరు జారుమిఠాయా పాటపై మోహన్ బాబు రియాక్షన్

 

Published on: Mar 22, 2023 09:51 AM