Ustaad Bhagat Singh: లక్కీ ఛాన్స్‌ కొట్టేసింది.. పవన్‌ సరసన ప్రియాంక

Updated on: Apr 12, 2023 | 9:50 AM

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, సాహో డైరెక్టర్‌ సుజీత్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ఒరిజినల్‌ గ్యాంగస్టర్‌. పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాత డివీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, సాహో డైరెక్టర్‌ సుజీత్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ఒరిజినల్‌ గ్యాంగస్టర్‌. పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాత డివీవీ దానయ్య నిర్మిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఓజీ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమాకు అనిరుధ్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. అలాగే సుజీత్‌ షూటింగ్‌ లొకేషన్ల కోసం తెగ వెతుకుతున్నాడట.. కాగా ఒరిజినల్‌ గ్యాంగస్టర్‌ సినిమాలో పవన్‌ సరసన హీరోయిన్‌గా గ్యాంగ్‌ లీడర్‌ ఫేం ప్రియాంక అరుల్‌ మోహన్‌ని ఎంపిక చేశారట దర్శక నిర్మాతలు. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనున్నది.. పవన్ కల్యాణ్, ప్రియాంక ఇద్దరూ వచ్చే వారం చిత్రీకరణలో జాయిన్‌ కానున్నట్లు సినీవర్గాలు చెప్పుకుంటున్నాయి. ముంబైలో మొదటి షెడ్యూల్‌ షూటింగ్‌ జరగనుందని సమాచారం.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Custody: నాగ చైతన్య కస్టడీ ఫస్ట్ సాంగ్ రిలీజ్.. రెస్పాన్స్ అదుర్స్

Virupaksha: క్యూరియాసిటీ పెంచేస్తోన్న సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష ట్రైలర్

ఇతని ఆయుష్షు చాలా గట్టిది.. రెప్పపాటులో తప్పించుకున్నాడు

పిట్ట చిన్నదే కానీ.. మహా ముదురు.. వీడియో చూస్తే మీరు అదే అంటారు

అడవిదున్నపై పులి ఎటాక్‌.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌

 

Published on: Apr 12, 2023 09:48 AM