Akira Nandan: నటించకుండానే పవన్ కొడుకు సినిమా పూర్తి

Updated on: Jan 27, 2026 | 7:44 PM

పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్ నటించకుండానే AI డీప్‌ఫేక్ సాంకేతికతతో ఓ సినిమా రూపొందించబడింది. దీనిపై అకిరా నందన్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన వ్యక్తిగత హక్కుల ఉల్లంఘన జరిగిందని కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్ విచారణ అనంతరం కోర్టు సదరు AI సినిమాపై తాత్కాలిక నిషేధం విధించింది.

నటించకుండానే పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్ హీరోగా ఒక AI డీప్‌ఫేక్ సినిమా పూర్తి చేయబడినట్లు వెలుగులోకి వచ్చింది. AI డీప్‌ఫేక్ సాంకేతికతను ఉపయోగించి అకిరా నందన్ రూపం, స్వరం, వ్యక్తిత్వాన్ని అనుమతి లేకుండా ఈ సినిమాలో వాడుకున్నట్లు తేలింది. యూట్యూబ్, ఫేస్‌బుక్, X వంటి సామాజిక మాధ్యమాల్లో నకిలీ ప్రొఫైల్ పేజీలను కూడా సృష్టించినట్లు గుర్తించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కండలపై క్రేజు.. స్టెరాయిడ్లపై మోజు

విశాఖ చేరుకున్న భారత్ – న్యూజిలాండ్ క్రికెట్ జట్లు

Chinmayi: క్యాస్టింగ్ కౌచ్‌పై చిరంజీవి వ్యాఖ్యలను తప్పుబట్టిన చిన్మయి

TOP 5 ET: గెట్ రెడీ.. పవర్ స్టార్‌గా మళ్లీ డ్యూటీ ఎక్కుతున్న పవన్ | బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

TOP 9 ET: నో డౌట్‌.. సినిమా పక్కా అంతే! | స్టార్ డైరెక్టర్లందరికీ ఆ ఒక్కడే కావాలి