Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్స్.. పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పండగే..

Updated on: May 11, 2023 | 4:22 PM

ఓ పక్క ఓజీ.. మరో పక్క బ్రో అంటూ.. సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్న పవన్‌ కళ్యాణ్ ఇప్పుడు.. ఉస్తాద్ గా కూడా అదే సోషల్ మీడియాలో రీసౌండ్ చేస్తున్నారు. త్రీఫిల్మ్స్‌ తో.. ఆ ఫిల్మ్స్‌ నుంచి అప్పటికే బయటికొచ్చిన లుక్స్‌తో.. నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతున్నారు పవన్‌.

ఓ పక్క ఓజీ.. మరో పక్క బ్రో అంటూ.. సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్న పవన్‌ కళ్యాణ్ ఇప్పుడు.. ఉస్తాద్ గా కూడా అదే సోషల్ మీడియాలో రీసౌండ్ చేస్తున్నారు. త్రీఫిల్మ్స్‌ తో.. ఆ ఫిల్మ్స్‌ నుంచి అప్పటికే బయటికొచ్చిన లుక్స్‌తో.. నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతున్నారు పవన్‌. దాంతో పాటే.. రేపు అంటే.. మే 11న రిలీజ్‌ అవుతున్న ఉస్తాద్ వీడియో గ్లింప్స్‌పై ఎక్కడ లేని ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

60 ఏళ్ల వయసులో ఇదేం పని పెద్దాయనా !! ఎట్టకేలకు పోలీసులకు

ఈ కుక్క పిల్ల క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ చూశారంటే.. మాయలో పడినట్లే

చిన్న జీవి.. చిరుతకు కూడా లొంగదు.. దీని ప్రత్యేకమైన శరీర నిర్మాణమే దీనికి రక్షణ

ఇదికదా అదృష్టమంటే.. రెప్పపాటులో తప్పించుకున్నాడు !!

The Kerala Story: కేరళ ఫైల్స్ దెబ్బకు.. విరూపాక్ష అవుట్