నార్త్‌ అమెరికాలో OG విధ్వంసం

Updated on: Sep 12, 2025 | 12:50 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా కోసం అభిమానులే కాదు.. తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ ప్రపంచంలోని పవన్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమా రిలీజ్ కు ముందే సందడి చేస్తున్నారు. అందులోనూ ఉత్తర అమెరికాలో ఉన్న పవన్‌ ఫ్యాన్స్‌ ఏకంగా రికార్డులకు కేరాఫ్ అయిపోయారు.

రికార్డ్‌ రేంజ్‌లో తమ హీరో సినిమా ఓజీ.. టికెట్ బుక్సింగ్స్‌ చేసేసి.. హాలీవుడ్‌లో OG నేమ్ రీసౌండ్ అయ్యేలా చేస్తున్నారు. ఆఫ్టర్ బాలు.. పంజా… మరో సారి పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ గ్యాంగ్‌ స్టర్ రోల్ చేస్తున్న సినిమా ఓజీ. సుజీత్ డైరెక్టర్. దీంతో ఈ సినిమాపై ఎన్నో అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ అండ్ సాంగ్స్ పవన్ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కించాయి. ఈ సినిమా కోసం అందరూ ఈగర్‌గా వెయిట్ చేసేలా చేశాయి. ఇక ఈ క్రమంలోనే నార్త్‌ అమెరికాలో ఓజీ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. అడ్వాన్స్‌ బుకింగ్స్లో మైల్ స్టోన్ క్రియేట్ చేసింది. ఇక మేకర్స్ చెబుతున్న ప్రకారం.. ఈ మూవీకి 45వేల టికెట్ సోల్డ్ అయినట్టు అఫీషియల్ న్యూస్. ఇదే విషయాన్ని తాజాగా ఈ మూవీ టీం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పవన్‌ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

180 కోట్ల బడ్జెట్‌లో అప్పుడే 80 కోట్ల వసూళు.. దటీజ్‌ బాలయ్య క్రేజ్‌!

తన ల్యాప్‌టాప్‌ను పబ్లిక్ మధ్య పెట్టి వెళ్లాడు.. ఏం జరిగిందంటే

జాక్ పాట్ కొట్టిన ఇమ్మాన్యుయేల్! బిగ్ బాస్‌ నుంచి మనోడికి దిమ్మతిరిగే రెమ్యునరేషన్‌