Pawan Kalyan: తాతనా ?? పుసుక్కున అంత మాట అన్నావేంట్రా !!
తనకు సెట్ కాని పేరుతోనో.. లేక ఏదైనా క్రేజీ పేరుతోనో ఎవరైనా పిలిస్తే.. పడీ పడీ నవ్వే పవన్ కళ్యాణ్ తాజాగా ఓ పిల్లాడు పిలిచిన పిలుపుతో కూడా అదే చేశారు. పడీ పడీ నవ్వుతూ.. ప్యూరిటీ ఫాంలో ఉన్న ఆ మానసిక దివ్యాంగ పిల్లవాడి మాటలను తన మనసులోకి తీసుకున్నారు. ఆపిల్లాడి మాటలకు సంబరపడిపోయారు. ఎస్ ! పిల్లలు.. అందులోనూ మెంటల్లీ చాలెంజ్‌డ్ పిల్లలంటే.. ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకునే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తాజాగా ఆ సమస్యతో బాధపడుతున్న పిల్లలను ..
తనకు సెట్ కాని పేరుతోనో.. లేక ఏదైనా క్రేజీ పేరుతోనో ఎవరైనా పిలిస్తే.. పడీ పడీ నవ్వే పవన్ కళ్యాణ్ తాజాగా ఓ పిల్లాడు పిలిచిన పిలుపుతో కూడా అదే చేశారు. పడీ పడీ నవ్వుతూ.. ప్యూరిటీ ఫాంలో ఉన్న ఆ మానసిక దివ్యాంగ పిల్లవాడి మాటలను తన మనసులోకి తీసుకున్నారు. ఆపిల్లాడి మాటలకు సంబరపడిపోయారు. ఎస్ ! పిల్లలు.. అందులోనూ మెంటల్లీ చాలెంజ్‌డ్ పిల్లలంటే.. ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకునే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తాజాగా ఆ సమస్యతో బాధపడుతున్న పిల్లలను .. వారి తల్లిదండ్రులను వైజాగ్‌లో కలిశారు. ఇక ఆక్రమంలోనే పిల్లలందర్నీ పలకరిస్తూ ఉండగా.. అందులో ఓ తుంటరి పిల్లవాడు.. పవన్‌ను బాహుబలి అని.. ఆ వెంటనే డాడీ.. డాడీ.. అని.., ఆ వెంటనే తాత .. తాత.. అని పిలిచారు. దీంతో ఆ పిల్లాడి పిలుపు విని నవ్వుకున్న పవన్.. నీ అల్లరి ఎక్కువైంది అంటూ.. పిల్లాడిని ముద్దు చేశారు. ఆ పక్కనే ఉన్న వ్యక్తి పిల్లాడి మాటలకు ఆడ్డుపడుతుంటే.. పిల్లడి మాటలను సరిచేయద్దంటూ ఆ వ్యక్తిని మందలించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bhola Shankar OTT: భోళాకు దిమ్మతిరిగే లాభం.. ప్లాప్ అయినా దిమ్మతిరిగే లాభం !!
Anil Sunkara: వివాదంపై నోరు విప్పిన భోళా ప్రొడ్యూసర్ !! ఎమోషనల్ పోస్ట్ !!
ముందు ఎవరు ప్రపోజ్ చేశారు ?? సిగ్గుతో మొగ్గలేసిన హీరో
Varun Teja: పెళ్లి సస్పెన్స్ పై.. నోరు విప్పిన వరుణ్ తేజ్