Gudumba Shankar: గుడుంబా శంకర్ రీ-రిలీజ్ హంగామా.. రచ్చ రచ్చ చేస్తున్న ఫ్యాన్స్.
స్ట్రెయిట్ రిలీజ్ రికార్డులు.. రీ రిలీజ్ రికార్డులు..! ఈ రెండు రికార్డులను రిపీటెడ్ క్రియేట్ చేసే సత్తా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తాజాగా గుడుంబా శంకర్ రీ రిలీజ్ లోనే అదే చేస్తున్నారు. థియేటర్లను తన ఫ్యాన్స్తో నిండిపోయేలా చేస్తూనే.. రీ రిలీజ్‌కు.. రిలీజ్‌కు మధ్య తేడా లేకుండా చేసేస్తున్నారు. రిలీజ్ అయిన థియేటర్లలో అన్ని షోలను హౌస్‌ఫుల్‌తో రన్ అయ్యేలా చేస్తున్నారు పవర్ స్టార్.
స్ట్రెయిట్ రిలీజ్ రికార్డులు.. రీ రిలీజ్ రికార్డులు..! ఈ రెండు రికార్డులను రిపీటెడ్ క్రియేట్ చేసే సత్తా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తాజాగా గుడుంబా శంకర్ రీ రిలీజ్ లోనే అదే చేస్తున్నారు. థియేటర్లను తన ఫ్యాన్స్తో నిండిపోయేలా చేస్తూనే.. రీ రిలీజ్‌కు.. రిలీజ్‌కు మధ్య తేడా లేకుండా చేసేస్తున్నారు. రిలీజ్ అయిన థియేటర్లలో అన్ని షోలను హౌస్‌ఫుల్‌తో రన్ అయ్యేలా చేస్తున్నారు పవర్ స్టార్. ఇక పవన్ రీ రిలీజ్ గుడుంబా శంకర్ సినిమా చూస్తున్న ఫ్యాన్స్ థియేటర్లో రచ్చ రచ్చ చేస్తున్నారు. బస్తాల కొద్దీ పేపర్ ముక్కలు ఎగరేస్తూ.. పవన్ ఎంట్రీని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కన్‌సర్ట్‌లో లా… సినిమా మధ్యలో వచ్చే పాటలు పాడుతున్నారు. పబ్‌లోలా… ఆ పాటలకు డ్యాన్సులు చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. అమ్మాయిలు అబ్బాయిలు.. అనే తేడా లేకుండా.. థియేటర్లో ఆడిపాడుతున్నారు. పవన్ బర్త్ డేను జోష్‌గా.. జాయ్ ఫుల్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..