Pawan Kalyan Fans: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ సీరియస్.. కొట్టడానికి తిరుగుతున్నారు..

|

Aug 01, 2023 | 10:00 AM

ఓ పక్క పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ బ్రో సినిమా సూపర్ డూపర్ హిట్టై పోయింది. ఇంకో పక్క కలెక్షన్స్‌ను కుమ్మేస్తోంది. కానీ ఈ మధ్యలోనే.. సోషల్ మీడియాలో కొంత మంది ఈ సినిమా గురించి రెచ్చిపోవడం.. పవన్‌ యాక్టింగ్ గురించి కామెంట్ చేయడం ఎక్కువైంది. అందులోనూ.. సినిమాను సినిమాగా కాకుండా.. రాజకీయాకోణంలో ఎయిమ్‌ చేయడం ఎక్కువైంది. ఇప్పుడిదే .. పవర్ స్టార్ పవన్‌ ఫ్యాన్స్‌కు కోసం వచ్చేలా చేసింది.

ఓ పక్క పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ బ్రో సినిమా సూపర్ డూపర్ హిట్టై పోయింది. ఇంకో పక్క కలెక్షన్స్‌ను కుమ్మేస్తోంది. కానీ ఈ మధ్యలోనే.. సోషల్ మీడియాలో కొంత మంది ఈ సినిమా గురించి రెచ్చిపోవడం.. పవన్‌ యాక్టింగ్ గురించి కామెంట్ చేయడం ఎక్కువైంది. అందులోనూ.. సినిమాను సినిమాగా కాకుండా.. రాజకీయాకోణంలో ఎయిమ్‌ చేయడం ఎక్కువైంది. ఇప్పుడిదే .. పవర్ స్టార్ పవన్‌ ఫ్యాన్స్‌కు కోసం వచ్చేలా చేసింది. దాంతో పాటే.. నెట్టింట బ్రో సినిమాపై విమర్శలు చేసిన వారిపై దాడి చేసే దిశగా వారిని తీసుకెళుతోంది.

ఎస్ ! ఇక అసలు విషయం ఏంటంటే.. బ్రో సినిమా చూసిన హృదయ్‌ రంజన్ అనే స్టాండప్ కమెడియన్ .. ఈ సినిమాపై కాస్త అతిగా రియాక్టయ్యారు. రివ్యూ పేరుతో.. పవన్‌ కు అసలు యాక్టింగే రాదన్నట్టు.. తన అన్న చిరు పేరు చెప్పుకొనే ఇన్నాళ్లూ లాక్కొచ్చినట్టు.. ఓ పారెడీ సాంగ్ చేసి.. తన యూట్యూబ్‌లో.. సోషల్ మీడియా పేజ్‌లో అప్లోడ్ చేశారు.ఇక ఈ వీడియో చూసిన పవన్‌ ఫ్యాన్స్ ఆ స్టాండప్‌ కమెడియన్ పై సీరియస్ అయ్యారు. సీరియస్ అవ్వడమే కాదు.. కొట్టేందుకు కూడా ఫిక్స్‌ అయ్యారని.. ఆ మేరకు సోషల్ మీడియాలో పిలుపునిచ్చారని తెలుస్తోంది. ఇక ఆ పిలుపుకు పవన్‌ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా… రియాక్టవుతున్నారని.. గ్యాదర్ అయ్యేందుకు.. ప్లాన్ చేస్తున్నారట.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...