అది కాదు.. ఇది చూడు.. 2 రోజుల్లో “బ్రో” వీరగం.. గెట్ రెడీ బ్రోస్‌

Updated on: Jun 24, 2023 | 9:53 AM

ఎట్ ప్రజెంట్ రాజకీయ క్షేత్రంలో... వారాహి మీద ఠీవిగా తిరుగూ.. తన అపోనెంట్స్ మీ నిప్పులు చెరుగుతున్న పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్... మరో సారి తన బ్రో అవతార్‌లో మన ముందుకు రాబోతున్నారు. ఇప్పటి వరకు పొలికల్ మాటలతో.. తన ప్రసంగాలతో ... నెట్టింట ట్రెండ్ అయిన.. ఈ జనసేనాని..

ఎట్ ప్రజెంట్ రాజకీయ క్షేత్రంలో… వారాహి మీద ఠీవిగా తిరుగూ.. తన అపోనెంట్స్ మీ నిప్పులు చెరుగుతున్న పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్… మరో సారి తన బ్రో అవతార్‌లో మన ముందుకు రాబోతున్నారు. ఇప్పటి వరకు పొలికల్ మాటలతో.. తన ప్రసంగాలతో … నెట్టింట ట్రెండ్ అయిన.. ఈ జనసేనాని.. మరి కొద్ది రోజుల్లో.. దేవుడిగా.. బ్రో నామధేయుడిగా… సోషల్ మీడియాను షేక్ చేయనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన తన ఫస్ట్ లుక్‌కు అడీషనల్‌గా.. బ్రో టీజర్‌తో రెండు మూడు రెజుల్లోనే మన ముందుకు రాబోతున్నారు. అల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ కాంబోలో… సుముద్రఖని డైరెక్షన్లో పవన్‌ చేస్తున్న బ్రో సినిమా నుంచి… దిమ్మతిరిగే న్యూస్ ఒకటి బయటికి వచ్చింది. ఈ మూవీ టీజర్ ఓరేంజ్లో రెడీ అవుతోందనే టాక్…! రెండు మూడు.. రోజుల్లోనే రిలీజ్ కానుందనే లీక్ ఇప్పుడు నెట్టింట తెగ వైలర్ అవుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Prabhas: ప్రాజెక్ట్ కే బిగ్ అప్డేట్.. ప్రభాస్ ధాటికి.. అమెరికా వణకడం పక్కా..

మార్ఫింగో.. రియలో పక్కకు పెడితే.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌

Ram Charan: ఫస్ట్ టైం బేబీని పట్టుకోగానే…’ తన ఫీలింగ్ ఏంటో చెప్పిన చెర్రీ ఎమోషనల్

Ram Charan: పాప ఎవరి పోలిక ?? క్రేజీ ఆన్సర్‌ ఇచ్చిన చెర్రీ

Follow Us