Bro The Avatar: సాంబ రాసుకోరా..! ఇక 2 గంటల 10 నిముషాలు అరాచకమే..
పవన్ పలికే రాజకీయ సంగతులను పక్కకు పెడితే మాత్రం.. ఇప్పుడు బ్రో సినిమాపైనే సోషల్ మీడియా మొత్తం ఫోకస్ చేసింది. ఈ సినిమా ఎలా ఉండబోతుందో అన్న అంచనాల మధ్య... ఈ సినిమాలో పవన్ ఏ రేంజ్‌లో కనిసిస్తారో అన్న ఊహల మధ్య.. బ్రో ఇప్పటికే అందరి అటెక్షన్ ను గ్రాబ్ చేసింది.
పవన్ పలికే రాజకీయ సంగతులను పక్కకు పెడితే మాత్రం.. ఇప్పుడు బ్రో సినిమాపైనే సోషల్ మీడియా మొత్తం ఫోకస్ చేసింది. ఈ సినిమా ఎలా ఉండబోతుందో అన్న అంచనాల మధ్య… ఈ సినిమాలో పవన్ ఏ రేంజ్‌లో కనిసిస్తారో అన్న ఊహల మధ్య.. బ్రో ఇప్పటికే అందరి అటెక్షన్ ను గ్రాబ్ చేసింది. ఇక దానికితోడు,.. రీసెంట్ గా రిలీజ్ అయిన మైడియర్ మార్కొండేయ సాంగ్ కూడా.. బాలేదున్న విమర్శల మధ్యనే.. బాగా హిట్టైపోయింది. అందులోని లిరిక్స్ సినిమాపై ఉన్న ఇమేజ్‌ను మరింతగా పెంచేందుకు హెల్ప్ అయింది. ఇక ఈక్రమంలోనే ఈ మూవీ నుంచి బయటికి వచ్చిన ఓ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో మరో వైబ్రేషన్‌ను క్రియేట్ చేస్తోంది.
ఎస్ ! తివిక్రమ్ డైలాగ్స్ రైటింగ్స్‌లో.. సముద్రఖని డైరెక్షన్లో తెరకెక్కుతున్న పవన్ తేజు… మోస్ట్ అవేటెడ్ కాంబో రన్ టైం ఎంతనేది సోషల్ మీడియాలో లీకైంది. బ్రో ది అవతార్ రన్ టైం.. 2గంటల 10 నిమిషాలుగా ఉండనుందే టాక్ ఇండస్ట్రీ నుంచి కాస్త బలంగా వస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...