MAA Elections 2021: ఈ స్థాయిలో రచ్చ ఎప్పుడూ జరగలేదు – పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్..(వీడియో)

|

Oct 10, 2021 | 9:08 AM

మా ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు సినీ తారలు ఒక్కొక్కరిగా పోలింగ్ కేంద్రానికి చేరుకుంటున్నారు. తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి చేరుకుని..మొదటి ఓటు వేశారు. ఈ సందర్భంగా మా ఎన్నికలపై పవన్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

Follow us on