Parineeti Chopra: పెళ్ళి పీటలపై బాలీవుడ్​ క్యూట్​కపుల్..

|

Sep 25, 2023 | 7:48 PM

బాలీవుడ్​ క్యూట్​కపుల్ పరిణీతి చోప్రా,రాఘవ్​ చద్దా పెళ్లి పీటలెక్కనున్నారు. రాజస్థాన్‌ ఉదయ్​పుర్​లోని పిచోలా సరస్సు మధ్య ఉన్న లీలా ప్యాలెస్​ వేదికగా ఈ జంట ఒక్కటవ్వనుంది. అయితే వీళ్లిద్దరి పెళ్లి నిశ్చయం అయింది మొదలు.. పెళ్లి ఆహ్వాన పత్రికల వరకు ప్రతీ ఘట్టం నెట్టింట ఒక సెన్సేషన్ అవుతూ వస్తోంది.. తాజాగా పెళ్లి కూడా అంతే సెన్సేషన్ అయ్యేలా ప్లాన్ చేసుకోవడంలో పరిణీతి, రాఘవ్ బిజీగా ఉన్నారు.. ఈ వివాహ వేడుక తాజ్ లేక్ ప్యాలెస్‌లో ఈ జంట మూడు ముళ్ల బంధంతో ఒక్కటవ్వనుంది.

బాలీవుడ్​ క్యూట్​కపుల్ పరిణీతి చోప్రా,రాఘవ్​ చద్దా పెళ్లి పీటలెక్కనున్నారు. రాజస్థాన్‌ ఉదయ్​పుర్​లోని పిచోలా సరస్సు మధ్య ఉన్న లీలా ప్యాలెస్​ వేదికగా ఈ జంట ఒక్కటవ్వనుంది. అయితే వీళ్లిద్దరి పెళ్లి నిశ్చయం అయింది మొదలు.. పెళ్లి ఆహ్వాన పత్రికల వరకు ప్రతీ ఘట్టం నెట్టింట ఒక సెన్సేషన్ అవుతూ వస్తోంది.. తాజాగా పెళ్లి కూడా అంతే సెన్సేషన్ అయ్యేలా ప్లాన్ చేసుకోవడంలో పరిణీతి, రాఘవ్ బిజీగా ఉన్నారు.. ఈ వివాహ వేడుక తాజ్ లేక్ ప్యాలెస్‌లో ఈ జంట మూడు ముళ్ల బంధంతో ఒక్కటవ్వనుంది. ప్యాలెస్ నుంచి భారీ బారాత్‌తో రాఘవ్​ ఓ బోట్​లో ఎక్కి, ప్యాలెస్​లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. వేడుకల్లో ఇది హైలైట్‌గా నిలవనుందని టాక్.. సెప్టెంబర్ 30న గ్రాండ్​రిసెప్షన్ జరగనుంది. అంగరంగ వైభవంగా జరగనున్న ఈ వేడుకలకు ఇరు కుటుంబాల సన్నిహితులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరవ్వనున్నారు. వీరిద్దరి మ్యారేజ్కు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్ మాన్ అటెండ్ కానున్నారు.అటు వీవీఐపీలు, సెలబ్రిటీలు రానున్న నేపథ్యంలో అక్కడ సన్నాహాలు, ఏర్పాట్లు ఓ రేంజులో కొనసాగుతున్నాయి. వధూవరుల కుటుంబసభ్యులు, వారి అతిథులు ఇప్పటికే హోటల్ లీలా ప్యాలెస్ వద్దకు చేరుకున్నారు..మరోవైపు కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ వివాహ వేడుక జరగనుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రక్తపు మడుగులో బాలుడు.. శరీరంపై ఎలుకలు కొరికిన గాయాలు !!

రైల్లో డబ్ల్యూడబ్ల్యూఈ ఫైట్.. 30 నిమిషాల్లోనే అమ్ముడుపోయిన టికెట్లు..

బుడ్డోడి కుకింగ్‌ పాన్‌ టాలెంట్‌కు నెటిజన్లు ఫిదా.. వంటలక్క తమ్ముడివా అంటూ కామెంట్లు

దుబాయ్‌లో మరో అద్భుత నిర్మాణం !! నీటిపై తేలియాడే మసీదు !!

ఓ గోడౌన్‌లో చొరబడిన పామును అర నిమిషంలో పట్టేసింది !!

 

Follow us on