Parampara – Season 2: గ్రాండ్‌గా ఆసక్తికర వెబ్ సిరీస్ ‘పరంపర’ సీజన్ 2 ప్రీరిలీజ్ ఈవెంట్
ఇటీవల ఆకట్టుకుంటోన్న వెబ్ సిరీస్ లలో మోస్ట్ ఏవైటింగ్ వెబ్ సిరీస్ పరంపర. ఇప్పటికే ఒక సీజన్ విడుదలైన విషయం తెలిసిందే. క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఓటీటీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంది.
Published on: Jul 19, 2022 06:07 PM