Prabhas – WikiPedia: ప్రభాస్‌ రేంజ్‌కు షేకవుతున్న వికీ పీడియా.! వికీ పీడియాలో అల్లకల్లోలం.

|

Sep 10, 2023 | 2:25 PM

ప్రభాస్‌ ఎంట్రీ ఇస్తే యూట్యూబ్‌ షేకవుతుందని తెలుసు.! సోషల్ మీడియా ఊగిపోతదని తెలుసు! గీ వికీ పీడియాలో అల్లకల్లోలం ఏంటని అనుకుంటున్నారా? ఈ ఇన్ఫోబ్లాగ్‌ పై.. రెబల్ స్టార్ ఎఫెక్ట్ ఏంటని థింక్ చేస్తున్నారా..? ఉంది! తాజాగా బయటికి వచ్చిన విక్కీపీడియా అఫీషియల్ రిపోర్ట్ ప్రకారం.. వికీ పీడియాలో కూడా.. ప్రభాస్‌ సలార్ క్రేజ్ ఓ రేంజ్‌లోనే రన్ అవుతోంది. ఇదే ఇప్పుడు త్రూ వరల్డ్ హాట్ టాపిక్ అవుతోంది.

ప్రభాస్‌ ఎంట్రీ ఇస్తే యూట్యూబ్‌ షేకవుతుందని తెలుసు.! సోషల్ మీడియా ఊగిపోతదని తెలుసు! గీ వికీ పీడియాలో అల్లకల్లోలం ఏంటని అనుకుంటున్నారా? ఈ ఇన్ఫోబ్లాగ్‌ పై.. రెబల్ స్టార్ ఎఫెక్ట్ ఏంటని థింక్ చేస్తున్నారా..? ఉంది! తాజాగా బయటికి వచ్చిన విక్కీపీడియా అఫీషియల్ రిపోర్ట్ ప్రకారం.. వికీ పీడియాలో కూడా.. ప్రభాస్‌ సలార్ క్రేజ్ ఓ రేంజ్‌లోనే రన్ అవుతోంది. ఇదే ఇప్పుడు త్రూ వరల్డ్ హాట్ టాపిక్ అవుతోంది. ఓ టాపిక్ గురించో.. లేక ఏదైనా ఇన్ఫర్మేషన్ గురించో తెలుసుకోవాలంటే.. వికీ పీడియానే కదా ఆశ్రయిస్తాం. అందులోనే కాదా.. మనకు కావాల్సిన మ్యాటర్ దొరుకుతుందని నమ్ముతాం. ఎట్ ప్రజెంట్ త్రూ అవుట్ వరల్డ్ లో ఉన్న ప్రభాస్‌ ఫ్యాన్స్ కూడా ఇదే చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో.. ప్రభాస్ చేస్తున్న సలార్ మూవీకి సంబంధించిన విశేషాలను..! అంటే బడ్జెట్, రిలీజ్ డేట్, స్టోరీ ప్లాట్, షూటింగ్ అప్డేట్స్ లాంటివి తెలుసుకునేందుకు ఎక్కువగా వికీపీడియాలోకే వస్తున్నారట. ఈ ప్లాట్ ఫాంలోనే ఎక్కువగా సెర్చ్‌ చేస్తున్నారట. అయితే ఇదే విషయాన్ని రివీల్ చేస్తూ ఇప్పుడో రిపోర్ట్ బయటికి వచ్చి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక ఆ రిపోర్ట్ ప్రకారం వికీపీడియాలో ప్రభాస్‌ సలార్ మూవీకి రికార్డ్‌ లెవల్లో .. దాదాపు 2,68,211 పేజ్ వ్యూస్ వచ్చాయి. ఇక సలార్‌ తరువాత పుష్ప2కు 50,717 పేజ్‌ వ్యూస్ రాగా.. కల్కి కి 44,199 వ్యూసు.. ఆ తరువాత ఓజీకి 28,139 వ్యూసు.. గేమ్ చేంజర్‌కు 19,837 వ్యూసు, మహేష్ గుంటూరుకారం సినిమాకు 18,761 పేజ్‌ వ్యూసు వచ్చాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..