బుల్లితెర నటి ఆత్మహత్య.. ఐ లవ్ యూ సాన్ అంటూ సూసైడ్ నోట్‌

|

Jun 22, 2022 | 8:36 AM

సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది..ప్రముఖ బుల్లితెర నటి రష్మీ రేఖ జూన్ 18న ఆత్మహత్య చేసుకుంది. 23 ఏళ్ల రష్మీ రేఖ భువనేశ్వర్ సమీపంలోని నాయపల్లిలో తాను అద్దెకు ఉంటున్న ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది..ప్రముఖ బుల్లితెర నటి రష్మీ రేఖ జూన్ 18న ఆత్మహత్య చేసుకుంది. 23 ఏళ్ల రష్మీ రేఖ భువనేశ్వర్ సమీపంలోని నాయపల్లిలో తాను అద్దెకు ఉంటున్న ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రష్మీ గత కొద్ది రోజులుగా సంతోష్ అనే వ్యక్తితో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నట్లు ఇంటి యజమాని పోలీసులకు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నటి రష్మీ ఆత్యహత్య చేసుకున్న గదిలో ఒక సూసైట్ నోట్ దొరికింది.. అందులో తన మరణానికి ఎవరూ కారణం కాదని రాసుకొచ్చింది.. తన కుమార్తె మృతి చెందిన విషయం సంతోష్ ద్వారా తనకు తెలిసిందని.. జూన్‌ 18 శనివారం రోజున ఆమెకు కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదని తెలిపాడు. ఆ తర్వాత సంతోష్ తమకు ఈ విషయం చెప్పాడని.. సంతోష్, రష్మీ భార్యాభర్తలుగా తన ఇంట్లో ఉంటున్నట్లు ఇంటి యాజమాని చెప్పేవరకు ఆ విషయం తమకు తెలియదని చెప్పాడు రష్మీ తండ్రి… తన కుమార్తె మరణానికి కారణం సంతోష్ అయ్యి ఉండొచ్చని తెలిపాడు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘ల్యాగ్ వద్దు.. మ్యాటర్ లాగొద్దు’ ఇలాంటి రిజైన్ లెటర్ ఎప్పుడూ చూసుండరు !!

చిన్న గాజు సీసాలో అద్భుత కళాఖండం.. వీడియో చూస్తే వావ్‌ అనక మానరు

కానిస్టేబుల్ మానవత్వం చూసి.. మనసున్న మా రాజు అంటున్న నెటిజెన్స్.. మనసును హత్తుకుంటున్న వీడియో

తవ్వకాల్లో బయటపడిన పురాతన పెట్టె !! ఓపెన్‌ చేసి చూడగా కళ్లు జిగేల్‌..

వీరావేశంతో.. స్టేజ్‌ పై డ్యాన్స్ ఇరగదీసిన ఆర్జీవీ.. మైకల్ జాక్సన్ మరిపించాడు అంటున్న ఫ్యాన్స్

Published on: Jun 22, 2022 08:36 AM