Tillu Square : ఎన్టీఆర్‌ నోట పవన్‌ డైలాగ్‌.. పోలా.. అదిరిపోలా..!
Ntr

Tillu Square : ఎన్టీఆర్‌ నోట పవన్‌ డైలాగ్‌.. పోలా.. అదిరిపోలా..!

|

Apr 08, 2024 | 9:20 PM

డీజే టిల్లు  సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా మార్చ్ 29ఆ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఉంచినట్టుగానే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మొదటి షో నుంచి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న టిల్లు  స్క్వేర్ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల వందకోట్ల క్లబ్ లోకి చేరిపోయింది.

టిల్లు  స్క్వేర్ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటాడు యంగ్ హీరో సిద్దూజొన్నలగడ్డ. టిల్లుని మించి నవ్వులు పూయించాడు సిద్దు. డీజే టిల్లు  సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా మార్చ్ 29ఆ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఉంచినట్టుగానే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మొదటి షో నుంచి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న టిల్లు  స్క్వేర్ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల వందకోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఈ సినిమా సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్ కు ఎన్టీఆర్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో తారక్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమా డైలాగ్ చెప్పి ఆకట్టుకున్నారు.