NTR or Charan ఈ రోజు తేలిపోవాలంతే !!

|

Jan 26, 2023 | 9:34 PM

"రామ్‌ చరణ్ , ఎన్టీఆర్ ఇద్దరిట్లో ఎవరు గొప్పా.. ఎవరు సొప్పా?" అనేదే ఇల్లాజిక్ కొశ్వన్. ఎందుకంటే.. వీరిద్దరి సినిమాలు మన ముందే ఉన్నాయి.

NTR or Charan ఈ రోజు తేలిపోవాలంతే! - TV9

“రామ్‌ చరణ్ , ఎన్టీఆర్ ఇద్దరిట్లో ఎవరు గొప్పా.. ఎవరు సొప్పా?” అనేదే ఇల్లాజిక్ కొశ్వన్. ఎందుకంటే.. వీరిద్దరి సినిమాలు మన ముందే ఉన్నాయి. వీరిద్దరి రికార్డులు.. రివార్డులు మనుకు అందుబాటులోనే ఉన్నాయి. విపరీతమైన ఫ్యాన్‌ బేస్‌లో వీరి కుంటుంబాలే.. టాలీవుడ్‌లో టాప్‌ లో ఉన్నాయి. అలాంటి వీరిద్దర్నీ ఒకరితో మరొకర్నీ పోల్చడం..! పనిగట్టుకుని పరీక్ష పెట్టినట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వేంటనేదే కొందరు ఫిల్మ్ లవర్స్‌ స్ట్రెయిట్ ప్రశ్న.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇదేం అడ్రస్‌రా నాయనా.. డెలివరీ బాయ్ కే పిచ్చెక్కించాడు..

నడిరోడ్డుపై అంతా చూస్తుండగా రొమాన్స్.. జంట కోసం పోలీసుల వేట

మడతపెట్టే ఫోన్‌లే కాదు ఇళ్లు కూడా వచ్చేశాయ్‌ !! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

అతి తక్కువ ధరకే అమ్మకానికి ఐలాండ్‌.. ఎక్కడో తెలుసా ??

జనక్‌పూర్ రైలు టిక్కెట్ కొనేందుకు EMI సౌకర్యం !! వివరాలు ఇవే

Published on: Jan 26, 2023 09:34 PM