చంద్రబాబు అరెస్ట్.. అన్నదమ్ముల నో రియాక్షన్..
చంద్ర బాబు నాయుడి అరెస్ట్‌ను.. ఆ తరువాత జరిగిన పరిణామాలను.. ప్రస్తుతం జరుగుతున్న సమీకరణాలను... ఓ పక్క తెలుగు టూ స్టేట్స్ నిశితంగా పరిశీలిస్తూ.. ఏదో ఒక విధంగా రియాక్ట్ అవుతున్న వేళ.. స్టార్ అన్నద్దమ్ములైన యంగ్ టైగర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు మాత్రం తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. అసలేం పట్టనట్టుగా బిహేవ్ చేస్తూ.. ఎట్ ప్రజెంట్ తెలుగు తమ్మళ్ల నోళ్లలో నానుతున్నారు. వాళ్లను తమవైపే చూసేలా చేసుకుంటున్నారు.
చంద్ర బాబు నాయుడి అరెస్ట్‌ను.. ఆ తరువాత జరిగిన పరిణామాలను.. ప్రస్తుతం జరుగుతున్న సమీకరణాలను… ఓ పక్క తెలుగు టూ స్టేట్స్ నిశితంగా పరిశీలిస్తూ.. ఏదో ఒక విధంగా రియాక్ట్ అవుతున్న వేళ.. స్టార్ అన్నద్దమ్ములైన యంగ్ టైగర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు మాత్రం తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. అసలేం పట్టనట్టుగా బిహేవ్ చేస్తూ.. ఎట్ ప్రజెంట్ తెలుగు తమ్మళ్ల నోళ్లలో నానుతున్నారు. వాళ్లను తమవైపే చూసేలా చేసుకుంటున్నారు. ఎస్ ! స్కిల్ డెవలప్ మెంట్ స్కీలో.. స్కాం జరిగిదంటూ.. సీబీఐ చంద్రబాబును అరెస్ట్ చేసింది మొదలు.. ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది సెలబ్రిటీలు.. రియాక్టయ్యారు. చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూనో.. లేక మద్దతిస్తూనో.. డైరెక్ట్ గానో.. లేక ఇండైరెక్ట్ గానో కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో పోస్టుల కూడా పెట్టారు. కానీ.. టీడీపీతో.. చంద్రబాబుతో సంబంధం ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆయన అన్న కళ్యాణ్ రామ్ మాత్రం.. ఈ అరెస్ట్ పై ఇప్పటి వరకు ఎలాంటి కామెంట్స్ చేయలేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హమ్మయ్య గండం గడిచింది.. ఇక అతను సేఫ్ !!
Sreeleela: శ్రీలీల రెమ్యూనరేషన్ తెలిస్తే గుండె ఆగిపోద్ది..
అసలే చితికిపోయాడంటే.. మధ్యలో ఈయనొకరు.. ఆర్జీవీ ట్వీట్ వైరల్