Salman Khan: సల్మాన్ ఖాన్ కు దెబ్బ మీద దెబ్బ.. టెన్షన్ లో ఫ్యాన్స్
వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందులు పడుతున్న సల్మాన్ ఖాన్, బాటిల్ ఆఫ్ గాల్వాన్ దేశభక్తి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఏప్రిల్ 17న విడుదల కావాల్సిన ఈ సినిమాకు రీషూట్స్ జరుగుతున్నాయి. డిఫెన్స్ మినిస్ట్రీ అనుమతి తప్పనిసరి కావడంతో, చిత్రం విడుదల ఆలస్యం అవుతుందనే వార్తలు అభిమానులను టెన్షన్‌కు గురిచేస్తున్నాయి.
వరుస ఫెయిల్యూర్స్‌తో సతమతమవుతున్న బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, తన తదుపరి దేశభక్తి చిత్రమైన బాటిల్ ఆఫ్ గాల్వాన్‌పై ఆశలు పెట్టుకున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్లో భాయ్‌జాన్ ప్రస్తుతం నిమగ్నమై ఉన్నారు. ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయాలు సాధించిన సల్మాన్, ఈ మధ్యకాలంలో యాక్షన్, ఫ్యామిలీ డ్రామా, స్పై థ్రిల్లర్ వంటి ఏ జోనర్లో ప్రయత్నించినా విజయం సాధించలేకపోతున్నారు. దీనితో బాటిల్ ఆఫ్ గాల్వాన్ విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సీబీఐ అధికారులమంటూ ఫోన్.. కట్ చేస్తే కటకటాల్లోకి
అమెరికాలో మెరిసిన మన కశ్మీరీల ప్రతిభ !!
దేశవ్యాప్తంగా వాటర్ మెట్రో.. కేంద్రం మెగా ప్లాన్
పొలాల్లో దాక్కున్నా వదల్లేదు.. గ్రామస్తుల స్మార్ట్ ఆలోచన
ఇక్కడ చావు కూడా శాపమే.. చివరి మజిలీ కష్టాలు.. చూస్తే కన్నీళ్లు ఆగవు
పాలపిట్టను చూసేదెలా.. దాన్ని పట్టుకుంటే జైలుకే
పుట్టగానే పుష్ప అంటున్న బుడ్డోడు! చిన్నారి వీడియో వైరల్
వైద్య చరిత్రలోనే అరుదైన ఘటన.. కంటిలో పెరిగిన పన్ను!
డ్రైవర్ లేకుండానే రివర్స్‌లో దూసుకెళ్లిన కారు..
అమ్మ కోసం 12 జ్యోతిర్లింగాలకు పరుగు.. రోజుకు 50 కి.మీ. రన్..
సముద్ర తీరానికి కొట్టుకొస్తున్న ఐఫోన్లు.. ఎగబడిన జనాలు
గుడిముందు జుట్టు జుట్టు పట్టుకొని కొట్టుకున్న మహిళలు

